BigTV English

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

Balineni Srinivas reddy Comments: ఏపీ మాజీ సీఎం, వైసీపీ జగన్ మోహన్ రెడ్డిపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 26న తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు తనపై ఆది నుంచి కూడా మంచి అభిప్రాయమే ఉందని, అందుకే తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు బాలినేని ప్రకటించారు.


Also Read: ఇపుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

వైసీపీలో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తను అసంతృప్తిగా ఉన్నానని తెలిసినా కూడా జగన్ పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు. పార్టీలో చేరినంక జనసేన బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తనపై చేస్తున్న వ్యాఖ్యలు ఏ మాత్రం సరికావంటూ ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు తాను లేఖ రాసినట్లు చెప్పారు. ఆ ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఆ లేఖలో పేర్కొన్నట్లు వివరించారు. టీడీపీ ఎమ్మెల్యే వ్యవహార శైలీపై ఇటు పవన్ కల్యాణ్ కు తాను ఫిర్యాదు చేస్తానన్నారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×