E-Paper
Advertisement

Chandrababu arrest : పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై మరో కేసు నమోదు

Chandrababu arrest : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఏపీ ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ ( AP CID) పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు

Chandrababu arrest : పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై మరో కేసు నమోదు
Advertisement

Chandrababu arrest : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఏపీ ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ ( AP CID) పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.

పీసీ యాక్ట్‌ కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి చంద్రబాబును A3గా చేర్చుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ పిటీషన్‌పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.

Advertisement

చంద్రబాబు ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటూ సతమతమవుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×