E-Paper
Advertisement

Kotha Prabhakar Reddy | కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడికి కాంగ్రెస్ కారణం : కేటీఆర్

Kotha Prabhakar Reddy | దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట చేశారు.

Kotha Prabhakar Reddy | కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడికి కాంగ్రెస్ కారణం : కేటీఆర్
Advertisement

Kotha Prabhakar Reddy | దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట చేశారు.

‘కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ నాయకులపై కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు ప్రయత్నిస్తోంది. ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్ అయిన టీపీసీసీ అధ్యక్షుడి నుంచి ఏం ఆశించగలం. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి కాంగ్రెస్ పార్టీ మా నాయకులపై భౌతిక దాడులకు దిగి వారిని అంతమొందించాలని చూస్తోంది. మన ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందిస్తుందని ఆశిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×