E-Paper
Advertisement

Chandrababu: మేరీ మాత ఆలయంలో చంద్రబాబు దంపతుల ప్రార్థనలు

Chandrababu: మేరీ మాత ఆలయంలో చంద్రబాబు దంపతుల ప్రార్థనలు
Advertisement

Chandrababu: విజయవాడలోని గుణదల మేరీమాతను టీడీపీ అధినేత చంద్రబాబు , భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చంద్రబాబు దంపతులు తొలితగా విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యక్రమంలో వర్ల రామయ్య, దేవినేని ఉమ,జవహర్‌, కొల్లు రవీంద్ర, అశోక్‌ బాబు, నాగుల్‌ మీరా పాల్గొన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×