E-Paper
Advertisement

Bhavani devotees vs Constable: నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను కొట్టిన భవానీలు.. అసలేం జరిగిందో చెప్పిన సీఐ

Bhavani devotees vs Constable: నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను కొట్టిన భవానీలు.. అసలేం జరిగిందో చెప్పిన సీఐ
Advertisement

విజయవాడలో భవానీలు మరియు పోలీసుల మధ్య చోటుచేసుకున్న ఘటన పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంఘటనపై భవానీలు తప్పుచేశారంటూ పోలీసులు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ముందుగా భవానీలే పోలీసులపై దాడి చేసిన దృశ్యాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

తొలుత కామయ్యతోపు నుంచి దుర్గగుడి వైపు భవానీలు ఆటోలో బయల్దేరిన సమయంలో.. బెంజిసర్కిల్ వద్ద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ ఆటోను ఆపాడు. చిన్నపిల్లలతో పాటు పదిమందికిపైగా భవానీలు ఒకే ఆటోలో ఉండటంతో.. మరో ఆటో మాట్లాడుకుని వెళ్లాలని సూచించాడు. కాని ఆ సమయంలో ఆటోలో ఉన్న భవానీలు ఆగ్రహంతో దిగివచ్చి.. కానిస్టేబుల్ వాహనాన్ని కింద పడేసి, హెల్మెట్‌ను నేలకేసి కొట్టి, అతనిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Advertisement

ఘటనను వెంటనే సమీపంలోని స్క్రూ బ్రిడ్జి ప్రాంతంలోని పోలీసులకు కానిస్టేబుల్ సమాచారం ఇచ్చాడు. దాంతో అక్కడ భవానీలు ప్రయాణిస్తున్న ఆటోను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో మరోసారి భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోడ్డుపై నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు.

ALSO READ: Nara Lokesh: విశాఖకు 7 ఐటీ కంపెనీలు.. రేపే శంకుస్థాపన

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×