E-Paper
Advertisement

Nara Lokesh: విశాఖకు 7 ఐటీ కంపెనీలు.. రేపే శంకుస్థాపన

Nara Lokesh: విశాఖకు 7 ఐటీ కంపెనీలు.. రేపే శంకుస్థాపన
Advertisement

విశాఖపట్నంలో ఐటీ రంగ విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ప్రతినిధులు నగరంలో ఏర్పాటు చేయనున్న కార్యాలయానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ భవిష్యత్‌లో దేశంలోని ప్రముఖ ఐటీ హబ్‌గా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రేపు ఉదయం 11:30 గంటలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. అంతకుముందు ఉదయం 9 గంటలకు ఐటీ మంత్రి నారా లోకేష్ మొత్తం ఏడు ఐటీ కంపెనీలకు శంకుస్థాపనలు చేయనున్నారు. కాగ్నిజెంట్ శంకుస్థాపన అనంతరం.. సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై ప్రాజెక్టు వివరాలు, భవిష్యత్ పెట్టుబడులపై చర్చించనున్నారు.

Advertisement

అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 వరకు విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో సీఎం పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించనున్నారు. విశాఖకు గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు రావడం వలన నగర అభివృద్ధి ఊహించని స్థాయిలో పెరుగుతుందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐటీ రంగ ప్రవేశంతో వేలాది ఉద్యోగావకాశాలు, పెట్టుబడులు విశాఖలోకి రానున్నాయని తెలిపారు.

ALSO READ: BigTV Exclusive: ఓటుకు 10 వేలు పంచుతూ అడ్డంగా దొరికిపోయి.. ఎలా పారిపోయాడో చూస్తే

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×