E-Paper
Advertisement

CM Jagan Mohan Reddy : వ్యూహాత్మకంగా సీఎం జగన్.. ఆ మంత్రులకు స్థాన చలనం..?

CM Jagan Mohan Reddy : వ్యూహాత్మకంగా సీఎం జగన్.. ఆ మంత్రులకు స్థాన చలనం..?
Advertisement

CM Jagan Mohan Reddy : రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను మార్చిన సీఎం.. సొంత పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలకే కాదు మంత్రులకి కూడా షాక్‌ ఇస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.

మొన్న విడదల రజిని, మేరుగ నాగార్జున, ఆదిములపు సురేష్‌లకు స్థాన చలనం కల్పించిన జగన్.. ఇవ్వాళ రేపట్లో జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, విశ్వరూప్, దాడిశెట్టి రాజాల స్థానాలు మార్చే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

మొత్తంగా తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. వై నాట్ 175 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ నేతల్లో మాత్రం టెన్షన్ మొదలయ్యింది. ఎమ్మెల్యేలకు కాదు మంత్రులకు కూడా స్థాన చలనం కల్పించడంతో ఏపీ రాజకీయాలు హాట్‌గా మారాయి.

Related News

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

జగన్ ప్రామిస్.. ఫుల్‌జోష్‌లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సంకేతాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

Big Stories

Advertisement
×