E-Paper
Advertisement

NIA Raids : దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రకుట్ర భగ్నం..

NIA Raids : దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రకుట్ర భగ్నం..
Advertisement

NIA Raids : దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఐసీస్ భారీ కుట్ర చేసింది. దేశంలోని కర్ణాటక,మహారాష్ట్ర, జార్ఖండ్, ఢీల్లీ మొదలైన ప్రాంతాలలో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తొమ్మిది బృందాలు విభిన్న ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బళ్లారిలో ఉన్న కౌలబజార్, జగతినగర్ తొమ్మిది ప్రాంతాలలో ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. NIA బృందాలకు ప్రత్యేకంగా పోలీసులు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.

ఇదిలా ఉండగా.. డిసెంబర్ నెలలో 19 ఏళ్ళ యువకుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. నకీలు నోట్ల తయారీ చేస్తున్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంది. దేశ ద్రోహం, మత్తుపదార్ధాలు రవాణా తో సంబంధం ఉన్న పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.

Related News

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం.. ప్రేమ వివాహంలో చర్చ, ఆ తర్వాత ఏం చేశారంటే..

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం, ఆలస్యమైతే

కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. లక్నోలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్

పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!

కాంగ్రెస్ నేతల దారుణ హత్య కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు.. 10 మందికి మరణశిక్ష

లాడ్జి బాత్రూంలో యువతి మృతదేహం.. ఇద్దరు యువకులు పరార్, బెంగుళూరు సమీపంలో ఘటన

ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎరిగిన వ్యక్తి, హిట్ అండ్ రన్‌లో షాకింగ్ దృశ్యాలు

Big Stories

Advertisement
×