BigTV English

Chennai Cow Attack : చిన్నారిని దారుణంగా కుమ్మేసిన ఆవులు.. వైరల్ వీడియో..

Chennai Cow Attack  : చిన్నారిని దారుణంగా కుమ్మేసిన ఆవులు.. వైరల్ వీడియో..
Chennai Cow Attack


Chennai Cow Attack : చెన్నైలో నడి రోడ్డుపై ఓ ఆవు బీభత్సం సృష్టించింది. ఆరంబాక్కమ్ లో స్కూల్ నుంచి వస్తున్న ఓ విద్యార్థిని.. కొమ్ములతో కుమ్మి తీవ్రంగా గాయపరిచింది. నేలపై పడేసి.. కాళ్లతో తన్ని.. ముఖంతో కుమ్మి.. అత్యంత దారణంగా చిన్నారిపై దాడి చేసింది.

రెండు ఆవులు దాడి చేసే సమయంలో చిన్నారి తల్లి అక్కడే ఉంది. కానీ, ఏం చేయలేకపోయింది. మందమెక్కిన ఆ ఆవులు పాపను నేలకేసి కుమ్ముతుంటే చూస్తూ ఉండటం మినహా ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి అడ్డుకునే పరిస్థితి లేదక్కడ. కాపాడండి అంటూ ఆ తల్లి అరుస్తూ.. కేకలు వేస్తూ.. ఆవును భయపెట్టి తరిమేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.


కాసేపటి తర్వాత.. ఆ తల్లి అరుపులు విన్న స్థానికులు ఆ ఆవును బెదరగొట్టే ప్రయత్నం చేశారు. రాళ్లు, కర్రలతో వాటిని తరిమికొట్టి విద్యార్థిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆవు దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆవు దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు భయం గొలిపేలా ఉన్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×