BigTV English

Dana Cyclone effect: దానా తుఫాన్ ప్రభావం.. 34 రైళ్లను రద్దు చేసిన రైల్వే!

Dana Cyclone effect: దానా తుఫాన్ ప్రభావం.. 34 రైళ్లను రద్దు చేసిన రైల్వే!

Dana Cyclone Effect Trains Cancelled: ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నేడు తుఫాన్‌గా బలపడనుందని వెల్లడించింది. ఈ తుఫాను ను ఐఎండీ దానాగా పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 23, 24వ తేదీల్లో ఉత్తరకోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది.


దానా తుఫాన్ ప్రభావం తో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధి లో 34 రైళ్లు రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో సర్వీసులందించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 23వ తేదీన 18, 24వ తేదీన 37, 25 వ తేదీన 11 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది.

Also Read: వైసీపీ నేతలను గడగడలాడించిన హోం మినిస్టర్.. మాస్ వార్నింగ్‌తో దడ పుట్టించారుగా!


ఇందులో ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్, కన్యాకుమారి నుంచి దిబ్రూగడ్, చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్, ముంబై నుంచి భువనేశ్వర్ కోణార్క్, హైదరాబాద్ నుంచి హౌరా ఈ స్ట్ కోస్ట్, బెంగళూరు నుంచి హౌరా, హావ్‌డా, భువనేశ్వర్‌, ఖరగ్‌పుర్‌, పూరీ తదితర రైళ్లు రద్దయ్యాయి.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×