E-Paper
Advertisement

Devineni Uma: దేవినేని హత్యకు కుట్ర.. ఉమా కలకలం..

Devineni Uma: దేవినేని హత్యకు కుట్ర.. ఉమా కలకలం..
Advertisement
devineni uma

Devineni Uma: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడైనా మరణించవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఉదహరించారు.

కొండపల్లిలో ఇటీవలే తన కారుపై బండరాయితో దాడి జరిగిందని చెప్పారు. ఆ సమయంలో కారు డోర్ తెరిచి ఉంటే.. తనతో పాటు మరికొందరు కూడా మరణించే వారని అన్నారు. అలాగే గోదావరిలో పడవ మునిగినప్పుడు కూడా అదే భయం వెంటాడిందని గుర్తు చేసుకున్నారు.

Advertisement

ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా.. చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీరు నాగార్జున సాగర్ కాలువల్లో పారించే వరకు ఊరుకోనని స్పష్టం చేశారు దేవినేని ఉమా.

Tags

Related News

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

Big Stories

Advertisement
×