BigTV English

Anakapalli: అనకాపల్లిలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య.. కారణమిదేనా?

Anakapalli: అనకాపల్లిలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య.. కారణమిదేనా?

Anakapalli: అనకాపల్లి పట్నంలో విషాదం చోటుచేసుకుంది. తెనాలికి చెందిన కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా.. నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11-12 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు కొడగలి శివరామకృష్ణ(40) తన భార్య, ముగ్గురు కుమార్తెలతో సైనేడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


భార్య మాధవి (38), కుమార్తెలు వేద వైష్ణవి(16), జాహ్నవి లక్ష్మి (13) మృతి చెందారు. చిన్న కుమార్తె కుసుమ ప్రియ (9) అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే వారి ఆత్మహత్యకు కారణమని స్థానికులు పోలీసులకు తెలిపారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×