E-Paper
Advertisement

Dino Park: విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన రెస్టారెంట్

Dino Park: విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన రెస్టారెంట్
Advertisement

Fire Accident in Vizag Dino Park: విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బీచ్ రోడ్డులో ఉన్న డైనో పార్కులో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. డైనో పార్క్ లోని రెస్టో కేఫ్ లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. భారీ అగ్నికీలల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదంతో సమీప ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెదురు బొంగులు, ఇతర కలప నిర్మించిన పార్క్ కావడంతో మంటలను అదుపు చేయడం సవాల్ గా మారింది. ఈ అగ్నిప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నిత్యం ఈ రహదారిలో వెళ్లేవారంతో అగ్నిప్రమాదాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×