E-Paper
Advertisement

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన
Advertisement

Srisailam Bus incident: వర్షాకాలంలో బస్సులు తగలబడుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు చూసిన బస్సు ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం వేకువజామున శ్రీశైలం వెళ్లున్న ట్రావెల్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఘటన సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే..

శ్రీశైలం సమీపంలో ఘటన, ట్రావెల్ బస్సులో మంటలు

తెలంగాణ నుంచి ఓ ట్రావెల్ బస్సు శ్రీశైలం వెళ్తోంది. ఆ బస్సు గురువారం తెల్లవారుజామున కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం సమీపంలో ఒక్కసారిగామంటలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత బస్సు అంతా వ్యాప్తించింది. ఘటన సమయంలో బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. తెల్లవారుజామున 2.15 నిమిషాలకు సమాచారం అందినట్లు స్థానిక అగ్నిమాపక అధికారి తెలిపారు.

బస్సులోని 38 మంది ప్రయాణికులు సేఫ్

Advertisement

సమాచారం అందిన వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో మంటలు అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. నాలుగైదు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నారు అధికారులు.  ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

Advertisement

Related News

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

Big Stories

Advertisement
×