E-Paper
Advertisement

శ్రీ సత్య సాయి జిల్లాలో కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడంటే!

శ్రీ సత్య సాయి జిల్లాలో కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడంటే!
Advertisement

Signature Forgery: శ్రీ సత్య సాయి జిల్లా పి.జి.ఆర్.ఎస్‌లో ఓ కేటు గాడు దారునానికి ఓడిగట్టాడు. ఫోర్జరీ సంతకంతో ఎకంగా జిల్లా కలెక్టర్‌నే బురిడీ కొట్టించాడు. వివరాల్లోకి వెలితే.. గాండ్లపెంట మండలం చిన్నక్క గారి పల్లిలో భూ సమస్యపై అదే గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

Also Read: చంద్ర బాబు పాలనపై అంబటి పంచ్‌లు.. ఆయన వస్తే వర్షాలు రావట!

ఎంక్వైరీలో బట్టబయలైన బాగోతం..

Advertisement

దీంతో జిల్లా కలెక్టర్ గ్రామానికి రెవెన్యూ అధికారులలకు ఆదేశాలు జారీ చేశాడు. దీంతో రెవెన్యు అధికారులు నరసింహారెడ్డిని ఈ విషయంపై అడగగా తనకేమి తెలియదనడంతో రెవెన్యు అధికారుల ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. దీంతో అసలు విషయం బైటపడగానే గ్రామంలో గొడవలు మోదలయ్యాయి. దీంతో నర్సింహ్మరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకం ఫోర్జరీ చేసి కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. గాండ్లపెంట తహసిల్దార్‌కు కదిరి రూరల్ సిఐకి నర్సింహ రెడ్డి ఫిర్యాదు చేసాడు.

Also Read: ఎర్రబస్సు అన్నోడికి… ఎయిర్‌బస్ క్రెడిటా? జగన్‌పై విరుచుకుపడ్డ ఎంపీ కలిశెట్టి!

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×