E-Paper
Advertisement

Gudivada : పాముకాటుకు వ్యక్తి మృతి.. గుడివాడలో ఘటన..

Gudivada : పాముకాటుకు వ్యక్తి మృతి.. గుడివాడలో ఘటన..
Advertisement
local news andhra pradesh

Gudivada News(Local news andhra Pradesh):

పాముకాటుతో ఓ వృద్ధుడు తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నందివాడ మండలంలో చోటు చేసుకుంది. ఇలపర్రు గ్రామానికి చెందిన గుల్లపూడి వెంకటేశ్వరరావుకి పాము కరిచింది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 108 సర్వీస్‌కి కాల్ చేయగా స్పందించలేదు. అప్పటికే గంట సమయం గడిచిపోయింది. కుటుంబ సభ్యులే హుటాహుటిన ఆటోలో గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గుడివాడ వచ్చే వరకు మెలకువగా కళ్లు తెరిచి ఉన్న వేంకటేశ్వరరావు హాస్పిటల్ లోకి వచ్చేసరికి స్పృహ కోల్పొయాడు.

అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వరరావును డ్యూటీ డాక్టర్ తేజస్వి, సిబ్బంది వాక్సిన్స్ ఇచ్చినప్పటికీ పల్స్ పడిపోయింది. ప్రాణం పోయేటట్లు ఉన్న వృద్దుడికి 15 నిమిషాలు CPR చేస్తూ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే వెంకటేశ్వరరావు శరీరం పూర్తిగా విషాపూరితం కావడంతో ఎంత ప్రయత్నించినా ప్రాణాన్ని కాపాడలేకపోయారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×