BigTV English

Guntur Cylinder Blast : అర్ధరాత్రి పేలిన గ్యాస్ సిలిండర్.. తృటిలో తప్పిన ప్రమాదం..కానీ

Guntur Cylinder Blast : అర్ధరాత్రి పేలిన గ్యాస్ సిలిండర్.. తృటిలో తప్పిన ప్రమాదం..కానీ

Guntur Cylinder Blast : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి పెంకుటిల్లు దగ్ధమైంది. మోపతి శ్రీనివాసరావు, అతని భార్య ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ఒక్కసారిగా శబ్దం రావడంతో హుటాహుటిన భార్యాభర్తలిద్దరూ బయటకి పరిగెత్తారు. దీంతో వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది రావటం కొంత ఆలస్యం అవ్వడంతో పెంకుటిల్లు మొత్తం పూర్తిగా కాలిపోయింది. సుమారు 10 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని మోపతి శ్రీనివాసరావు వాపోయారు.


Tags

Related News

Road accident: మద్యం మత్తులో కారు డ్రైవర్.. ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి.. విజయనగరంలో ఘటన!

Hindu temples: గ్రహణంలోనూ తెరిచి ఉన్న ఏకైక ఆలయం.. ఏపీలో ఉందని మీకు తెలుసా!

Tirumala News: నేడు శ్రీవారిని దర్శించిన భక్తులెందరో తెలుసా? రేపటికి టీటీడీ సిద్ధం!

Visakhapatnam fire: పిడుగు పడి పేలిన పెట్రో ట్యాంక్.. విశాఖలో కలకలం!

Rushikonda palace: పవన్‌కు బొత్స సూటి ప్రశ్న.. ఎందుకు చర్యలు తీసుకోలేదు

Tadipatri News: పెద్దారెడ్డికి ఝలక్.. 24 గంటల్లో స్వగ్రామానికి పయనం, ఏం జరుగుతోంది?

Big Stories

×