E-Paper
Advertisement

JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్..

JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్..
Advertisement

JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చిది. 22.10కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. బస్సుల కొనుగోలు కేసులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో గతంలో ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తోంది. నకిలీ ఇన్వాస్ లు సృష్టించి బిఎస్ 4గా మార్చినట్టు గుర్తించింది ఈడీ.

ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు ఈడీ ఆరోపణ. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి ఆస్తులను కూడా అటాచ్‌ చేసింది. వీటిలో దివాకర్‌ రోడ్‌లైన్స్‌, జటధా ఇండస్ట్రీస్‌, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌ కో ఆస్తులు కూడా ఉన్నాయి.

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×