E-Paper
Advertisement

Gangula Kamalakar : గంగుల ఇంటికి ఈడీ సీబీఐ..

Gangula Kamalakar : గంగుల ఇంటికి ఈడీ సీబీఐ..
Advertisement

Gangula Kamalakar : తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ , ఆయన సోదరుడిపై ఈడీ దాడులకు దిగింది. సీబీఐ దర్యాప్తు బృందం కూడా గంగుల ఇంటికి చేరింది. గ్రానైట్ వ్యవహారంపైనే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నట్లుగా తెలిసింది. గతంలో రెండు రోజుల పాటు గ్రానైట్ సంస్థలు, వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. గంగుల సోదరుడి ఇంటితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.

మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల కిందట ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో శ్రీనివాసు అనే వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. శ్రీనివాస్ ఐపీఎస్ అధికారి పేరుతో చీటింగ్ కు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే అతన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. గతంలో కాపు సంఘం మీటింగ్ లో మంత్రి గంగులను శ్రీనివాస్ కలిశాడు. ఇప్పుడు ఈ కేసులోనే కమలాకర్ కు నోటీసులు ఇచ్చింది సీబీఐ. మంత్రి నుంచి సమాచారాన్ని సేకరించింది. సాక్షిగా హాజరుకావాలని గంగులకు సీబీఐ నోటీసు ఇచ్చింది

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×