E-Paper
Advertisement

Kodi Kathi Case : విజయవాడలో తల్లి, సోదురుడు.. విశాఖ జైలులో కోడికత్తి శ్రీను నిరాహార దీక్ష..

Kodi Kathi Case : విజయవాడలో తల్లి, సోదురుడు.. విశాఖ జైలులో కోడికత్తి శ్రీను నిరాహార దీక్ష..
Advertisement

Kodi Kathi Case : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు దీక్షకు దిగారు. అతడు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు విజయవాడలో దీక్ష చేపట్టారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో నగరంలోనే ఓ ఇంట్లో దీక్ష ప్రారంభించారు. తన కుమారుడికి న్యాయం జరగాలనే నిరవధిక నిరాహార దీక్షకు దిగామని శ్రీను తల్లి తెలిపారు. కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు తమకు మద్దతివ్వాలని కోరారు.

మరోవైపు విశాఖ జైలులో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేపట్టాడు. అతడికి విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక మద్దతు ప్రకటించింది. జైలులో శ్రీనివాసరావుతో దళిత సంఘం నేత డాక్టర్‌ బూసి వెంకట్రావు ములాఖత్‌ అయ్యారు. దీక్షకు దళిత సంఘాలన్నీ మద్దతిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్ కోర్టుకు రావాలని కోరారు. సాక్ష్యం చెప్పి శ్రీనివాసరావుకు బెయిల్‌ వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Tags

Related News

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

వైసీపీ సవాల్‌కు సై.. పదింతలు పనిచేసి చూపిస్తా! మంత్రి నారాయణ మాస్ కౌంటర్

Big Stories

Advertisement
×