BigTV English

Eluru : న్యూఇయర్ పార్టీ.. బైక్ పై రయ్ రయ్ .. బావిలోకి దూసుకెళ్లి యువకులు మృతి..

Eluru : న్యూఇయర్ పార్టీ.. బైక్ పై రయ్ రయ్ .. బావిలోకి దూసుకెళ్లి యువకులు మృతి..

Eluru : ఓ ముగ్గురు స్నేహితులు కలిసి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కానీ వారికి అదే చివరి రోజు అయ్యింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఈ విషాదర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనసానపల్లికి చెందిన ముగ్గురు యువకులు మామిడి తోటలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్నారు.


వేడుకలు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి తోటలో ఉన్న బావిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×