E-Paper
Advertisement

Divvela Madhuri: మాధురితో మాటలు.. పాత కేసుతో జైలుకి.. అప్పన్న అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

Divvela Madhuri: మాధురితో మాటలు.. పాత కేసుతో జైలుకి.. అప్పన్న అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?
Advertisement

Divvela Madhuri: కొన్నిరోజులుగా దివ్వెల మాధురి, అప్పన్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే.. దివ్వెల మాధురితో మాట్లాడిన తర్వాత అప్పన్న చిక్కుల్లో పడినట్లు టాక్ వినబడుతోంది. కాగా.. అప్పన్నను సంతబొమ్మాళి పోలీసులు పాత కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అప్పన్న నరసన్నపేట సబ్‌జైలులో ఉన్నాడు. అయితే ఇప్పుడు సడెన్‌గా పాత కేసు తెరపైకి రావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాడు చెట్లతాండ్రలో ఓ కుటుంబకలహాల నేపథ్యంలో.. అప్పన్నపై FIR నమోదు చేశారు. గతేడాది జూన్‌లో వరకట్న వే ధింపులంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా మహిళకు సంబంధించిన సెటిల్‌మెంట్ సమయంలో చెక్క రామారావుపై దాడి చేశాడని అప్పన్నపై అభియోగాలున్నాయి. అయితే ఈ గొడవ డిసెంబర్ 13న జరిగిందని పోలీ సులు చెబుతున్నారు. అంతేకాదు.. చెక్క రామారావు కంప్లయింట్‌తో అప్పన్నపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

ALSO READ: Rangareddy: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. దొంగల్ని ఎలా కొట్టాడంటే..

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×