E-Paper
Advertisement

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!
Advertisement

Kadapa Fire: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాజంపేట పాత బస్టాండ్ సమీపంలోని శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగిన మోత్తం గది అంతా వ్యాపించాయి. దీంతో కీలక మైన ఫైళ్లు కాలి బూడిదైనట్టు సమాచారం.

కీలక ఫైళ్లు దగ్దం..

అయితే ఆ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగినట్లు అక్కడి స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ముఖ్యమైన పత్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమైనట్లు అక్కడి అధికారుల తెలిపారు. ప్రయాదంలో మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

Advertisement

Also Read: ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్

కేసు నమోదు..

దీంతో వెంటనే స్పందించిన పోలసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది సహయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. దీంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రాజంపేటలో ఈ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Advertisement

Also read: భువనగిరి ఆర్టీఏ ఆఫీస్ వద్ద జోరుగా ఏజెంట్ల దందా.. పట్టించుకోని అధికారులు!

Related News

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

వారణాసిలో చంద్రబాబు జోష్.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు!

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×