BigTV English

Mudragada Padmanabham: వైసీపీలో చేరిన ముద్రగడ.. జగన్ సమక్షంలో పార్టీలోకి కాపు ఉద్యమ నేత..

Mudragada Padmanabham: వైసీపీలో చేరిన ముద్రగడ.. జగన్ సమక్షంలో పార్టీలోకి కాపు ఉద్యమ నేత..
Mudragada Padmanabham Joined YCP
Mudragada Padmanabham Joined YCP

Mudragada Padmanabham Joined YCP: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు.


ఎపీలో గతకొంతకాలంగా ముద్రగడ ఏ పార్టీలో చేరుతారనే చర్చ తీవ్రంగా నడిచింది. తాజాగా ముద్రగడ ఈ చర్చలకు ముగింపు పలికారు. చివరకు వైసీపీలో చేరారు. కాపు ఉద్యమ నేతగా ప్రాచుర్యం పొందిన ముద్రగడ ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచారు.


Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×