E-Paper
Advertisement

Nara Lokesh Yuvagalam: పాదయాత్రలో తోపులాట.. లోకేష్‌కు తప్పిన ప్రమాదం!

Nara Lokesh Yuvagalam: పాదయాత్రలో తోపులాట.. లోకేష్‌కు తప్పిన ప్రమాదం!
Advertisement
Nara Lokesh padayatra news

Nara Lokesh padayatra news(Political news in AP): యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు ప్రమాదం తప్పింది. దర్శి నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రలో జ‌నం మీద ప‌డ‌టంతో లోకేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తోపులాట‌లో మూడుసార్లు లోకేష్ కింద ప‌డే ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారు. వ్యక్తిగత భ‌ద్ర‌తా సిబ్బంది అప్ర‌మ‌త్తంతో లోకేష్‌కి ప్ర‌మాదం త‌ప్పినట్లు తెలుస్తోంది.

క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో తరచూ పోలీసులు విఫలమవుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. పోలీసులు కావాల‌నే.. లోకేష్‌కి పటిష్ట భ‌ద్ర‌త క‌ల్పించ‌కుండా వ‌దిలేస్తున్నార‌ని విమర్శిస్తున్నారు. వైసీపీ పెద్దల ఒత్తిడి మేరకే లోకేష్ పాదయాత్రకి భద్రత త‌గ్గిందని చెబుతున్నారు. కందుకూరు, గుంటూరులో జరిగిన చంద్రబాబు స‌భ‌ల్లో మాదిరిగానే.. నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనూ ఏదైనా దుర్ఘటన జరిగేలా వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆందోళ‌న‌ వ్యక్తం చేస్తున్నారు.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×