BigTV English

Nara Lokesh: ఆటో నడిపిన నారా లోకేశ్.. డ్రైవర్లకు స్పెషల్ హామీ..

Nara Lokesh: ఆటో నడిపిన నారా లోకేశ్.. డ్రైవర్లకు స్పెషల్ హామీ..

Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా యాత్రను కొనసాగిస్తున్నారు లోకేశ్. శుక్రవారం తిరుపతిలో పాదయాత్ర కొనసాగుతోంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొని లోకేశ్ వెంట నడుస్తున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేశ్ అన్ని వర్గాల వారితో సమావేశమవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరించి, అండగా ఉంటామని హామీలు కుమ్మరిస్తున్నారు.


ఇక పాదయాత్రలో భాగంగా శుక్రవారం తిరుపతిలో ఆటో డ్రైవర్లతో లోకేశ్ సమావేశమయ్యారు. కాకీ చొక్కా ధరించి ఆటో నడిపారు. డ్రైవర్ల సమస్యలు తెలుసుకొని.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఇక జనవరి 27న లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేశ్ పాదయాత్రను కొనసాగించనున్నారు.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×