E-Paper
Advertisement

YS Viveka Case : వివేకా హత్య కేసులో కొత్త ట్విస్టులు.. ఇంప్లీడ్ పిటిషన్ వేయనున్న రెండవ భార్య

YS Viveka Case : వివేకా హత్య కేసులో కొత్త ట్విస్టులు.. ఇంప్లీడ్ పిటిషన్ వేయనున్న రెండవ భార్య
Advertisement
YS Viveka Case Updates

YS Viveka Case Updates(Breaking news in Andhra Pradesh):

మాజీమంత్రి వివేకా హత్య కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా APCC చీఫ్‌ YS షర్మిలతో.. వివేక కుమార్తె సునీత భేటీ కావటంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం నెలకొంది. ఓ దశలో సునీత కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తెరపైకి వివేకా రెండో భార్య షమీమ్‌ రావటంతో.. ఉత్కంఠ నెలకొంది.

వివేకా హత్య తర్వాత కొడుకుతో కలిసి షమీమ్.. అజ్ఞాతంలో ఉన్నారు. అటు మీడియాకు.. ఇటు కుటుంబీలకు దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో షమీమ్‌.. YS సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. సునీత రాజకీయ ప్రవేశం చేస్తుందన్న సమయంలో.. షమీమ్ ను తెరపైకి తీసుకురావడంతో సునీత ఇరకాటంలో పడే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. వివేకా ఆస్తిలో తన కుమారుడికి వాటా కావాలంటూ షమీమ్ డిమాండ్ చేస్తున్నారు. హత్య కేసులో తెలంగాణ కోర్టులో ఇంప్లీడ్ పిటీషన్‌ను.. షమీమ్ దాఖలు చేయనున్నారు.

Advertisement

ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న షమీమ్‌.. ఒక్కసారిగా ట్విస్ట్ ఇవ్వటం వెనుక రాజకీయ ప్రోద్భలం ఉందా ? లేక కొడుకు భవిష్యత్‌ కోసం ఆమె పోరాటం చేయనున్నారా ? అనేది ఉత్కంఠగా మారింది.

.

Advertisement

.

Related News

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

Big Stories

Advertisement
×