BigTV English

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Preliminary Estimate of flood damage in AP: ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించిన వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నివేదికను సిద్ధం చేసింది. ‘ఆర్అండ్ బీకి రూ. 2,164.5 కోట్లు, నీటి వనరుల శాఖకు రూ. 1568.5 కోట్లు, పురపాలక శాఖకు రూ. 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ. 750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 301 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ. 167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ. 157.86 కోట్లు, గ్రామీణ నీటిసరఫరాకు 75.5 కోట్లు, ఉద్యానశాఖకు రూ. 39.9 కోట్లు, పశుసంవర్థశాఖకు రూ. 11.5 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ. 2 కోట్లు’ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు.


Also Read: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?


Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×