BigTV English

Schools summer holidays: 24 నుంచి వేసవి సెలవులు, విద్యార్థులు పారాహుషార్

Schools summer holidays: 24 నుంచి వేసవి సెలవులు, విద్యార్థులు పారాహుషార్

schools summer holidays announced by AP Government


Schools summer holidays: ఏపీలో సూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది. ఈనెల 23న స్కూళ్లకు చివరి పని దినం కానుంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 12న మళ్లీ స్కూళ్లు పున:ప్రారంభం కానున్నట్లు అందులో ప్రస్తావించింది.

దాదాపు 50 రోజులపాటు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ఎండల కారణంగా మార్చి 18 నుంచి ఏపీలో ఒంటిపూట బడులను ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తోంది. ఈనెల 23 లోగా విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేయనున్నారు ఉపాధ్యాయులు.


Tags

Related News

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

Big Stories

×