E-Paper
Advertisement

Srikalahasthi : శ్రీకాళహస్తిలో విషాదం.. ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య..

Tirupati : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పీఏ గా పనిచేస్తున్నాడు.

ఎమ్మెల్యే తరఫున తిరుమలకు వచ్చే వీఐపీలకు దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించేవాడు. అయితే హఠాత్తుగా రవి ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబం సభ్యులు దిగ్భ్రాంతి‌కి గురయ్యారు . అప్పుల బాధలే ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణమని భావిస్తున్నారు . ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

Big Stories

Advertisement
×