BigTV English

TDP-Jana Sena alliance to release first list : టీడీపీ – జనసేన తొలిజాబితా వచ్చేసిందోచ్..

TDP-Jana Sena alliance to release first list : టీడీపీ – జనసేన తొలిజాబితా  వచ్చేసిందోచ్..

 


 TDP - Janasena First List
TDP – Janasena First List

 

TDP-Jana Sena alliance to release first list of candidates : ఏపీలోని 175 స్థానాల్లో పోటీచేయనున్న టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థుల తొలిజాబితాను ఇరు పార్టీల నేతలు కలిసి ప్రకటించారు. జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు దక్కాయి. మిగిలిన సీట్లలో టీడీపీ పోటీచేయనుంది. బీజేపీని దృష్టిలో పెట్టుకుని కొన్ని సీట్లు తాను తగ్గించుకున్నానని జనసేనాని తెలిపారు.


జనసేన అభ్యర్థులు

నెల్లిమర్ల- లోకం మాధవి
అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
రాజానగరం- బత్తుల బలరామకృష్ణ
కాకినాడు రూరల్- పంతం నానాజీ
తెనాలి- నాదెండ్ల మనోహర్

తెదేపా అభ్యర్థుల జాబితా..

ఇచ్ఛాపురం- బెందాళం అశోక్‌
టెక్కలి- అచ్చెన్నాయుడు
ఆమదాలవలస- కూన రవికుమార్‌
రాజాం- కోండ్రు మురళి
కురుపాం- టి. జగదీశ్వరి
పార్వతీపురం- విజయ్ బి
సాలూరు- గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి – బేబి నాయన
గజపతినగరం -బొండపల్లి శ్రీనివాస్‌
విజయనగరం -ఆదితి గజపతిరాజు
విశాఖ ఈస్ట్‌- వెలగపూడి రామకృష్ణబాబు,
విశాఖ వెస్ట్- పీజీవీఆర్ నాయుడు (గన్నిబాబు)
అరకు- సియ్యారి దొన్ను దొర
పాయకరావు పేట – వంగలపూడి అనిత
నర్సీపట్నం- చింతకాయల అయ్యన్నపాత్రుడు
తుని- యనమల దివ్వ
పెద్దాపురం – నిమ్మకాయల చిన్నరాజప్ప
అనపర్తి- నెల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ముమ్మిడివరం- దాట్ల సుబ్బరాజు

గన్నవరం- సరిపెళ్ల రాజేశ్‌ కుమార్‌ (మహాసేన)
కొత్తపేట బండారు సత్యానందరావు
మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
జగ్గం పేట – జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రూ)
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు- ఆరిమిల్లి రాధాకృష్ణ
ఏలూరు- బడేటి రాధాకృష్ణ
చింతలపూడి- సొంగా రోషన్
తిరువూరు- కొలికపూడి శ్రీనివాస్
నూజివీడు- కొలుసు పార్థసారధి
గన్నవరం- యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ- వెనిగండ్ల రాము
పెడన- కాగిత కృష్ణ ప్రసాద్
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడు ఈస్ట్ – గద్దే రామ్మోహన్ రావు
నందిగామ- తంగిరాల సౌమ్య
జగ్గయ్య పేట- శ్రీరాం రాజగోపాల్
తాడికొండ- తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
వేమూరు- నక్కా ఆనందబాబు
రేపల్లె- అనగాని సత్య ప్రసాద్
బాపట్ల – వేగేశ్న నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు- బూర్ల రామాంజనేయులు
చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి- కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ – జీవీ ఆంజనేయులు
మాచర్ల- జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
యర్రగొండపాలెం – గూడూరి ఎరిక్సన్ బాబు
పర్చూరు- ఏలూరు సాంబశివరావు
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
సంతనూతలపాడు- బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్
ఒంగోలు – దామచర్ల జనార్దన్ రావు
కొండెపి – డి. బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి- ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కావలి- కావ్యా కృష్ణారెడ్డి
నెల్లూరు సిటీ – పి. నారాయణ
నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
గూడూరు- పాశం సునీల్ కుమార్
సూళ్లూరుపేట- ఎన్. విజయశ్రీ
ఉదయగిరి- కాకర్ల సురేష్
కడప- మాధవీ రెడ్డి
రాయచోటి- ఎం. రామ్ ప్రసాద్ రెడ్డి
పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్
ఆళ్లగడ్డ- భూమా అఖిల ప్రియ
శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
కర్నూలు- టీజీ భరత్
పాణ్యం- గౌరు చరితా రెడ్డి
నంద్యాల- ఎన్.ఎమ్.డి ఫారుఖ్
బనగాన పల్లె- బీసీ జనార్దన్ రెడ్డి
డోన్- కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

పత్తికొండ – కేఈ శ్యామ్ బాబు
కోడుమూరు- బొగ్గుల దస్తగిరి
రాయదుర్గం- కాలువ శ్రీనివాసులు
ఉరవకొండ- పయ్యావుల కేశవ్
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
సింగనమల- బండారు సురేందర్ బాబు
రాప్తాడు- పరిటాల సునీత
మడకశిర- ఎమ్.ఈ. సునీల్ కుమార్
హిందూపూర్- నందమూరి బాలకృష్ణ
పెనుగొండ- సవితమ్మ
తంబళ్లపల్లి- జయచంద్రారెడ్డి
పీలేరు- నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
నగరి – గాలి భాను ప్రకాష్
గంగాధర నెల్లూరు – డా. వీఎమ్ థామస్
చిత్తూరు – గుర్జాల జగన్ మోహన్
పలమనేరు- ఎన్. అమరనాధ రెడ్డి
కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

 

 

 

 

 

 

 

 

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×