E-Paper
Advertisement

మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి.. ఏకంగా టీచర్‌ వ్యవహారం, రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు

మరో  వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి.. ఏకంగా టీచర్‌ వ్యవహారం, రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు
Advertisement

Vijayawada: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయం తెలియగానే ఆయనపై సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన బాలకోటయ్య పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది?

మరో వివాదంలో టీడీపీ  ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురించి చెప్పనక్కర్లేదు. వివాదాలకు ఆయన్ని కేరాఫ్‌గా చెబుతారు. అంశం ఏదైనా నిత్యం వార్తల్లో ఉండేందుకు రెడీగా ఉంటారు. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు సదరు ఎమ్మెల్యే. ఓ టీచర్‌ను ఇంటికి పిలిపించి దుర్భాషలాడటమే కాకుండా ఆయన దాడి చేశారని పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు అందింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ బాలకోటయ్య, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేసిన సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్

Advertisement

జరిగిన ఘటనపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వాదన మరోలా ఉంది. ఆటల పోటీల పేరుతో టీచర్లు-తల్లిదండ్రులు లేకుండా విద్యార్థినులను వేరేవారితో ఇతర ప్రాంతాలకు టీచర్ రమేష్ పంపించారట. ఆ పాఠశాలలో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 22 మందికి 11 మంది ఫెయిలయ్యారని, ఆటల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వల్లే వారంతా ఫెయిలైయ్యారని ఆయన బావన. పాఠశాలలో జరుగుతున్న అంశాలంపైఅంశాలపై చర్చించేందుకు డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెచ్‌ఎం, టీచర్ రమేష్‌లను తన ఇంటికి పిలిచానని అంటున్నారు.

ALSO READ: ఏపీలో ప్రజలకు బిగ్ రిలీఫ్.. కేజీ ఉల్లి కేవలం రూ.35, వాటిలో ఏది ఉన్నా సరిపోతుంది

Advertisement

దీనిపై బాధిత టీచర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. బాధితులు వారే కావడంతో, వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆ జిల్లా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. వివాదాలు ఎమ్మెల్యే కొలికిపూడికి కొత్తేమీకాదు. గతంలో విజయవాడ ఎంపీ చిన్నపై కూడా రకరకాల ఆరోపణలు చేశారు. అప్పుడు ఆ వ్యవహారం టీడీపీలో పెద్ద రచ్చ అయ్యింది. చివరకు అధినేత చంద్రబాబు జోక్యం ఆ వివాదం కాస్త సద్దు మణిగింది. ఈ క్రమంలో మరొక వివాదంలోకి ఇరుక్కున్నారు ఎమ్మెల్యే కొలికిపూడి.

Related News

మల్లం బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం.. వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు

ఏపీలో ప్రజలకు బిగ్ రిలీఫ్.. కేజీ ఉల్లి కేవలం రూ.35, వాటిలో ఏది ఉన్నా సరిపోతుంది

కత్తితో యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి.. ఆ తర్వాత ఏం చేశారంటే, నరసారావుపేటలో ఘోరం

ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

Big Stories

Advertisement
×