E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!
Advertisement

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించాలనుకున్న ‘ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం జనసేన వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

అనుమతి నిరాకరణకు కారణాలు ఇవే..

Advertisement

ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ వేడుకులు జరుగుతండటం, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ  సభకు పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, రాజకీయ ఒత్తిళ్ల వల్లే ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందని జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఈ సభను అడ్డుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసిన సంగతి తలిసిందే.

హైకోర్టు వైపు జనసేన చూపు

Advertisement

ప్రభుత్వ నిర్ణయంపై జనసేన లీగల్ టీమ్ రంగంలోకి దిగింది. సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని, సభ జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో గచ్చిబౌలి పరిసరాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది.

Also Read: అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా..! జ‌నాల‌కు చెప్పేదొక‌టి…ఇక్క‌డ జ‌రిగేదొక‌టి!

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×