BigTV English

Palnadu Crime : పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య.. కత్తులతో విచక్షణారహితంగా దాడి..

Palnadu Crime : పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య..  కత్తులతో విచక్షణారహితంగా దాడి..

Palnadu Crime : కుటుంబ కలహాలు పల్నాడులో ముగ్గురి హత్యకు దారి తీశాయి. పిడుగురాళ్ల మండలం కోనంకిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సమీప బంధువులే ఈ హత్యలు చేశారు. అనంతరం ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్ (30) గా పోలీసులు గుర్తించారు. మృతుడి కోడలు మాధురితో సహా పలువురు నిందితులు పోలీసులకు లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముప్పాళ్ళ పోలీసులు తెలిపారు.


Tags

Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×