BigTV English

Tiruvuru : కేశినేని వర్గాల కొట్లాట.. పోలీస్ తలకు గాయం..

Tiruvuru : కేశినేని వర్గాల కొట్లాట.. పోలీస్ తలకు గాయం..

Tiruvuru : తిరువూరు టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరువూరు టీడీపీ విసృతస్ధాయి సమావేశం రసాభసా మారింది. సమావేశం ప్రాంగణంలో కేశినేని నాని వర్గీయులు ఫ్లెక్సీలను చింపి, కుర్చీలు ధ్వంసం చేశారు. కేశినేని శివనాథ్, చిన్ని ఫోటోలున్న ప్లెక్సీలు చూడగానే నాని వర్గీయులు రెచ్చిపోయారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తన వర్గీయులను కేశినేని శివనాథ్ వెనక్కి పిలిపించుకున్నారు. కేశినేని చిన్ని ఫొటో ఎందుకు వేశావంటూ టీడీపీ ఇంచార్జి శావల్ దత్ పైకి నాని వర్గీయులు దూసుకెళ్లారు. అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడి చేయడంతో సీఐ తలకు బలమైన గాయాలయ్యాయి.


చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన బ్యానర్ పై కేశినేని నాని ఫొటో లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనకు దిగింది. ఈ నెల 7న చంద్రబాబు పర్యటనలో భాగంగా కేసినేని నాని చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చారు. బ్యానర్ పై నాని ఫోటో లేదని నాని వర్గం ఆందోళన చేసింది. టీడీపీ కార్యాలయంలో నాని వర్గం ఘర్షణకు దిగింది. మా నాయకుడి ఫొటో పెట్టలేదని, బ్యానర్లను చించేశారరు. కుర్చీలను ధ్వంసం చేశారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×