E-Paper
Advertisement

కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 37 మంది విద్యార్థులు!

కైలాసగిరి కొండపై స్కూల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 37 మంది విద్యార్థులు!
Advertisement

School Bus: విశాఖ పట్నంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. పిక్నిక్‌కి వెల్లిన స్కూల్ బస్సు కొండ పై నుండి బోల్తా పడింది. దీంతో ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. విశాఖ పట్నంలో ప్రముఖ పర్యాటకంగా పేరుకలిగిన కైలాసగిరి కొండపై నుండి స్కూల్ బస్సు బోల్తా పడింది. పిఠాపురం నుంచి పిక్నిక్‌కి కొంత మంది విద్యార్థులతో కలిసి వచ్చారు. దీంతో బస్సు కైలాసగిరి లోయలో కింద పడిపోయింది.

37 మంది విద్యార్థులు..

ఈ బస్సు ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 37 మంది విద్యార్థులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. పిఠాపురం నుంచి విద్యార్ధులను స్కూలు యాజమాన్యం పిక్నిక్‌కి తీసుకువచ్చినట్టు సమాచారం. ఇక ప్రమాద సమయంలో కొంత మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉనట్టు అక్కడి వారు తెలిపారు. ప్రమాదానికి గురైన విద్యార్థులను అక్కడి అధికారులు ప్రథమ చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది. దీనికి గల కారణాలపై విచారన చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

Also Read: కల్వకుంట్ల కవిత చుట్టూ బ్రోకర్లు చేరారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన షకీల్!

Tags

Related News

‘మరి పరిష్కారం ఏంటి?’.. డీలిమిటేషన్ వివాదంపై కాంగ్రెస్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న!

నాడు అలా.. నేడు ఇలా! అమరావతి నిర్మాణ వేగంపై లోకేశ్‌ పవర్‌ఫుల్ వీడియో!

తిరుమల విజిలెన్స్ అదుర్స్.. పోయిన 60 గ్రాముల బంగారం రికవరీ.. గంటల వ్యవధిలో భక్తుడికి అప్పగింత!

మన్యం జిల్లాల విషాదం.. రైలు కింద పడి ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!

లోక్‌సభ సీట్ల పెంపునకు చంద్రబాబు మద్దతు.. దక్షిణాదికి అన్యాయం జరగొద్దని విజ్ఞప్తి

రుషికొండ ప్యాలెస్‌లోకి ప్రజలకు ఎంట్రీ.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

డీలిమిటేషన్ బిల్లు అంశం.. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు.. హస్తినకు సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్

Big Stories

Advertisement
×