E-Paper
Advertisement

Weather Alert: విజయవాడ, గుంటూరు ప్రజలకు హై అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలు..!

Weather Alert: విజయవాడ, గుంటూరు ప్రజలకు హై అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలు..!
Advertisement

Weather Alert: రాబోయే మరి కొద్ది సేపట్లో నూజివీడు పరిసర ప్రాంతం వైపు రాబోయే 2-3 గంటల సమయంలో విజయవాడ, గుంటూరు, బాపట్ల పరిసర ప్రాంతాలపై తీవ్ర మైన తుఫాను ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను కారణంగా రాత్రి 11 నుండి 12 గంటల మధ్య విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగులతో కూడిన భారీగా ఉరుములు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అక్కడి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

హెచ్చరికలు జారీ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్రంలోని పలు జిల్లాల ప్రజలు ముఖ్యంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు విపత్తుల నిర్వహణ సంస్థ జిల్లాలకు అత్యంత కీలకమైన హెచ్చరికలను జారీ చేసింది. ప్రస్థుతం నూజివీడు పరిసర ప్రాంతంలో ప్రారంభమైన తీవ్ర వాతావరణ మార్పులు రాబోయే మరి కొద్ది గంటల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాలపై తీవ్రమైన ప్రభావం చేపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Also read: NEET Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. నీట్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ ‘థాలీ బజావో’ నిరసన!

రాత్రి సమయంలో..

తుపాను ప్రభావిత ప్రాంతంలోని విజయవాడ, గుంటూరు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్లలోనుండి బైటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జానీ చేసింది. రాత్రి సమయంలో 10 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదని తెలిపారు. ఉరుములు, మెరుపులు తీవ్రంగా ఉన్నసమయంలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్ల కరెంటు అనుసందానికి తీసి ఉంచాలని అధికారులు తెలిపారు. భారీ వర్షాకు పిగుగులే అవరాశం ఉన్నందున్న సెల్ ఫోన్లు సైతం అతిగా వాడవద్దని అధికారులు తెలిపారు.

Advertisement

Also read: HCA Probe: ప్రస్తుత పాలకవర్గానికి TG20 నిర్వహించే అర్హత లేదు: హైకోర్టు సంచలనం!

Related News

వైసీపీలో అంతర్గత విభేదాలా? బోరుగడ్డ ఫోన్ సంభాషణ ఆడియో లీక్, వెలుగులోకి కొత్త విషయాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు, హైదరాబాద్‌లో కూడా

వైఎస్ జగన్ వేసిన పునాదిపై టీడీపీ గొప్పలా.. మంత్రి గురుమూర్తి ఫైర్!

ఢిల్లీ పార్లమెంట్‌లో భోగాపురం రచ్చ.. సీఎం చంద్రబాబుకు మంత్రి తనూజ రాణి సవాల్!

ప్రకాశం జిల్లాలో దారుణం.. బల్లులు పడిన జావ తాగిన విద్యార్థులు

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..!

మెగా డీఎస్సీ వ్యవహారం.. హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ, సీబీఐ విచారణకు నిరాకరణ

నన్ను వాడుకుని వదిలేశారు.. వైఎస్‌ జగన్ నివాసం వద్ద బోరగడ్డ అనిల్ హల్‌చల్!

Big Stories

Advertisement
×