BigTV English

Kondeti Chitti Babu: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

Kondeti Chitti Babu: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

kondeti chitti babu joins congress(AP political news): అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా వైసీపీపై అసంతృప్తితో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా సీఎం జగన్ కు వెన్ను చూపిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం విడుదల చేసిన పలు జాబితాల్లో సీటు రాని అభ్యర్థులంతా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.


పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని ముద్దనూరులో వైఎస్ షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిట్టిబాబును పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈరోజు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ కు వైసీపీ టికెట్ కేటాయించారు. దీంతో ఆయన అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చివరికి పార్టీని వీడారు.


Tags

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×