BigTV English

Horoscope Today August 7th: రాశి ఫలితాలు:  ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది

Horoscope Today August 7th: రాశి ఫలితాలు:  ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది

Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 7వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేషరాశి: శుభయోగం బంధుమిత్రులతో సమాగమం. గతంలో వదిలి వేసిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతారు. ప్రతి పనిలో మీ ప్రత్యేకతను చాటుతారు. ఋణవిముక్తి కలుగుతుంది.

ఈరోజు మీ అదృష్టసంఖ్య: 8


కలసివచ్చేరంగు: తెలుపురంగు

దత్తాత్రేయ నామస్మరణ శుభం కలిగిస్తుంది.

 

వృషభరాశి: ఒక వ్యవహారంలో అపనిందలు ఎదురవుతాయి. మీ మాటతీరుతో అందరితో కలిసి పోతారు. అనుకున్నదొకటి అయిందొకటి అన్నరీతిగా కాలం గడపవలసి వస్తుంది. ప్రమోషన్ విషయంలో భంగపాటు బదిలీలు జరగనున్నాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి.

ఈరోజు మీ అదృష్టసంఖ్య:3

కలిసివచ్చే రంగు: గోధుమ రంగు 

మహాలక్ష్మీ ఆలయంలో పాయసం సమర్పించండి.

 

మిథునరాశి: లక్ష్మీకటాక్షం అద్భుతంగా ఉంది. మీ మాటకు తిరుగులేదు. అన్ని విధాల శుభయోగం ఉంది. చేయు వృత్తిలో సహనం పాటించండి నిదానమే ప్రధానం అన్న సూత్రాన్ని పాటించండి. అద్భుత ఫలితాలు సాధిస్తారు.

ఈరోజు మీఅదృష్టసంఖ్య:5

కలసివచ్చే రంగు: ఎరుపురంగు

నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.

 

కర్కాటకరాశి: అధికార దర్శనం. పట్టినపట్టు వీడకండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. నిత్యం వాడాల్సిన మందులు వేసుకోవడం మరిచిపోవద్దు. పెట్టుబడులకు మంచి సమయం. ఉత్తేజంతో పనులు పూర్తిచేస్తారు. కొత్త వస్తువులు కొనేటప్పుడు బాగా పరిశీలించి తీసుకోండి.

ఈరోజు మీ అదృష్టసంఖ్య:6

కలసివచ్చేరంగు: పసుపు పచ్చరంగు

సూర్యనమస్కారాలు చేయడం మంచిది.

 

సింహరాశి: ఆధ్యాత్మిక చింతన అవసరం. దగ్గరలోని దేవాలయంలో కొంత సమయం గడపండి. పనులు ముందుకు సాగుతాయి. మాటల్లో ఓర్పు ప్రదర్శించండి. వృత్తి వ్యాపారాలకు సంబందించిన విషయాలు కుటుంబ సభ్యులతో చర్చించకండి. మీ ఆలోచనలే మీకు మంచి చేస్తాయి.

ఈరోజు మీ అదృష్టసంఖ్య:2

కలిసివచ్చే రంగు: నీలంరంగు

వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం.

 

కన్యారాశి: కోపం తగ్గించుకోవాలి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోండి. తోటివారితో సత్ప్రవర్తనతో మెలగండి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు వద్దు. కొత్త వ్యాపారాలు మొదలుపెడుతారు. బంధువులతో జాగ్రత్త, మిత్రుల సలహాలు పాటించండి.

ఈరోజు మీ అదృష్టసంఖ్య7

కలిసివచ్చే రంగు: తెలుపు 

కులదైవాన్ని ప్రార్థించండి.

 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి: ముఖ్యమైన విషయాల్లో ఆందోళన పనికిరాదు. సమయస్పూర్తితో పనులు పూర్తిచేస్తారు. చాలాకాలం తరువాత పాత మిత్రులను కలుస్తారు. సంతానం విషయంలో జాగ్రత్తలు పాటించండి. వారితో సౌమ్యంగా ప్రవర్తించండి.

ఈరోజు మీ అదృష్టసంఖ్య:2

కలిసివచ్చేరంగు: బూడిదరంగు

గ్రామదేవతను దర్శించి జిలేబి నైవేద్యంగా సమర్పించండి.

 

వృశ్చికరాశి: ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణం. ఆలోచించకుండా ఎవరికీ మాట ఇవ్వొద్దు. ఉన్నతంగా అలోచించండి. ప్రముఖులతో పరిచయాలు. సుదీర్ఘ ప్రయోజనాలకై ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం తీసుకుంంటారు.

ఈరోజు మీ అదృష్ట సంఖ్య: 4

కలసివచ్చేరంగు: సింధూరం రంగు 

దుర్గాదేవి అష్టోత్తరం చదవండి.

 

ధనస్సురాశి: గ్రహయోగం అద్భుతంగా ఉంది. జీవితంలో అనుకున్నది అనుభవించడానికే అన్నట్టుగా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఏ విషయంలో రాజీపడరు.

ఈరోజు మీ అదృష్ట సంఖ్య: 6  

కలిసివచ్చేరంగు: పసుపు పచ్చరంగు

స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో సుగంధద్రవ్యాలు కలపండి.

 

మకరరాశి: ఖర్చులు పెరుగుతాయి. ఇచ్చిన సొమ్ము తిరిగిరాదు. సోదరులతో అన్యోన్యంగా ఉంటారు. వస్త్రలాభం. దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు. కొంత ఆందోళనగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం. వ్యాపారంలో అనుకోని నష్టం కలుగుతుంది.

ఈరోజు మీ అదృష్టసంఖ్య: 8

కలిసివచ్చేరంగు: ఆకుపచ్చ రంగు 

గోమాతను దర్శించి గోగ్రాసం సమర్పించండి.

 

కుంభరాశి: మీ చుట్టూ ఉన్నవారంతా మిమ్మల్నే నమ్ముకుని ఉంటారు వృత్తి, వ్యాపారాలలో అధిక భారం ఏర్పడుతుంది. మొహమాటం వలన ఇబ్బందులకు గురవుతారు. సంతానం విషయంలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. 

ఈరోజుమీ అదృష్ట సంఖ్య5  

కలిసివచ్చే రంగు: నలుపురంగు

మృత్యుంజయ మంత్రం 108సార్లు జపించండి.

 

మీనరాశి: వక్ర శని వల్ల వ్యవహార భంగం. వృథా ప్రయాణాలు. కొందరి అండదండలతో కొత్త ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇంట్లో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. రాజకీయమైన నిర్ణయాలు లాభిస్తాయి. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. నమ్మిన వ్యక్తులు సహాయం చేస్తారు.

ఈరోజు మీ అదృష్టసంఖ్య:6

కలిసివచ్చేరంగు: తెలుపురంగు 

వేపచెట్టు, రావిచెట్టుకు కలిపి 16 ప్రదక్షిణలు చేయండి. 

 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Financial tips: ఇంట్లో బీరువాలో ఈ వస్తువులు పెడితే.. అప్పులు తీరి కోట్లు సంపాదిస్తారట

Diya Lighting Rules: ఇంట్లో దీపాలు పెడుతున్నారా..? ఈ నియమాలు తెలుసుకోకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్లే..?

Horoscope Today August 6th: రాశి ఫలితాలు: ఆ రాశి వారు స్వర్ణాభరణాలు కొంటారు  

Zodiac Signs – Slaves: ఆ రాశుల్లో పుట్టిన పురుషులు.. భార్యలకు బానిసలుగా మారతారట

Warning Signs: మీకు చెడు రోజులు ప్రారంభమయ్యే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయట

Big Stories

×