BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (05/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (05/09/2025)

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 5వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:

నిరంతరం సమయస్ఫూర్తి.. అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే  మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును అవి భవిష్యత్తులో విలువ పెరగ వచ్చును. మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. లక్కీ సంఖ్య: 3


వృషభ రాశి:

మీరు సేద తీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. మీరు వివాహము అయిన వారు అయితే మీ సంతానము పట్ల తగిన శ్రద్ద తీసుకోండి. పూర్వీకుల వారసత్వపు ఆస్తి కబురు మీ కుటుంబమంతటినీ ఆనంద పరుస్తుంది. లక్కీ సంఖ్య: 3

మిథున రాశి:

మీ యొక్క ఒక స్వార్థపూరితమైన స్నేహితుని వలన లేదా పరిచయస్థుని వలన మీ మానసిక ప్రశాంతతకు చికాకు కలుగుతుంది. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరు ఆర్ధికంగా నష్టపోతారు. కుటుంబంతోను స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం.లక్కీ సంఖ్య: 1

కర్కాటక రాశి:

వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. వృత్తి వ్యాపారాల్లో మీతండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. లక్కీ సంఖ్య: 4

సింహరాశి:

ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా చాలా స్పీడుగా పూర్తి చేసేస్తారు. ఇతరులకి వారి ఆర్ధిక వసరాలకు అప్పు ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. లక్కీ సంఖ్య: 3

కన్యారాశి :

మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్ నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయ పడగలవు. ఎవరో తెలియని వారి సలహాల వలన ఈరోజు పెట్టుబడి పెడితే ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీవ్యక్తిగత జీవనంతోబాటు కొంచెం సమాజ ధార్మిక సేవ కూడా చెయ్యండి. అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. లక్కీ సంఖ్య: 1

 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీరు పని చేసే చోట బాగా అలసి పోతారు.  కుటుంబ సభ్యుల అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. లక్కీ సంఖ్య: 3

వృశ్చికరాశి:

మీరు సేద తీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం.లక్కీ సంఖ్య: 5

ధనస్సు రాశి:

ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు. వినోదం ఆట విడుపులు మిమ్మల్ని  సేద తీర్చగలవు. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి. కానీ మీయొక్క దూకుడు స్వభావము చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేరు. లక్కీ సంఖ్య: 2

మకరరాశి:

మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించ వలసి ఉన్నది. ఎందుకంటే మీరిప్పటికే కొన్ని పీడలను వ్యథ లను అనుభవించిఉన్నారు. అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలరు. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి. లక్కీ సంఖ్య: 2

కుంభరాశి:

మీ సంతోషాన్ని భయం చంపెయ్యగలదు. అది మీలో స్వంతంగా పుట్టే ఆలోచనల వలన ఊహల వలన ఉత్పన్నమయ్యాయని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అది మీ ధారాళత శక్తిని జీవించడంలోని ఆనందాన్ని పారిపోయేలా చేస్తాయి. మీ సామర్థ్యాన్ని పనికి రాకుండా చేతగానితనంగా మార్చెస్తుంది. క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. లక్కీ సంఖ్య: 9

మీనరాశి:

కాఫీని ప్రత్యేకించి గుండె జబ్బు ఉన్నవారు మానండి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయము వలన ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. ఈధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయట పడవచ్చును. లక్కీ సంఖ్య: 7

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Dreams: కలలో ఆ దేవుళ్ళు కనిపిస్తే జాగ్రత్త – అసలు స్వప్న శాస్త్రం ఎం చెప్తుందంటే

lunar eclipse: చంద్రగ్రహణం నుంచి ఆ రాశుల జాతకులకు రాజయోగం పట్టనుందట – ఆ రాశులేవో తెలుసా..?

Girl Names: ఆడపిల్లలకు ఆ పేర్లు అస్సలు పెట్టకూడదట – ఆ పేర్లేంటో తెలుసా..?

Worship Gods: ఏ దేవుణ్ణి ఎప్పుడు పూజించాలో తెలుసా..? మెరుగైన ఫలితాల కోసం ఇలా చేయండి

Touching Feet: కొందరి పాదాలకు మొక్కితే దరిద్రం పట్టుకుంటుందట – వాళ్లెవరో తెలుసా..?

Bad luck Sings: ఈ లక్షణాలు మీకుంటే చెడు దిష్టి తగిలినట్టేనట – ఆ లక్షణాలు ఏంటో తెలుసా..?

Big Stories

×