BigTV English

Emmanuel Macron : భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2030 నాటికి 30 వేల వీసాలు.. మెక్రాన్‌ రిపబ్లిక్‌ డే గిఫ్ట్‌!

Emmanuel Macron : భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2030 నాటికి 30 వేల వీసాలు.. మెక్రాన్‌ రిపబ్లిక్‌ డే గిఫ్ట్‌!

Emmanuel Macron : ఇండియా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో విద్యను అభ్యసించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్ దేశానికి ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.


భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ (France) అన్ని విధాలుగా తోడ్పాటునందించనుందని మెక్రాన్‌ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా ‘అంతర్జాతీయ తరగతుల’(International Classes)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక ప్రత్యేకమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో విద్యను అభ్యసించిన భారత పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.


Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×