BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Suicide : సోదరుడి వరుస వ్యక్తితో కలిసి వివాహిత ఆత్మహత్య.. పోలీసులు ఏం చెప్పారంటే..

Suicide : సోదరుడి వరుస వ్యక్తితో కలిసి వివాహిత ఆత్మహత్య.. పోలీసులు ఏం చెప్పారంటే..

Suicide : సోదరుడి వరుసయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివాహిత ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకున్నారు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధి హైదర్‌గూడ గుమ్మకొండకాలనీలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారానికి చెందిన సోమేష్‌కు సూర్యాపేట జిల్లా కాసరబాదుకు చెందిన చామంతి(28)తో 2010లో వివాహం జరిగింది. వివాహం అనంతరం వారు అత్తాపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. సోమేష్, […]

Chilakaluripet Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. చిలకలూరిపేట జనం ఓటు.. ఎటువైపు ?
Gannavaram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. వల్లభనేని వంశీ VS యార్లగడ్డ వెంకట్రావు.. గన్న”వరం” ఎవరికి ?
Allagadda Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఆళ్లగడ్డ ఎవరి అడ్డా..?
Punganuru Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పుంగనూరులో త్రిముఖ పోరు.. గెలుపు జెండా పాతేదెవరు ?

Punganuru Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పుంగనూరులో త్రిముఖ పోరు.. గెలుపు జెండా పాతేదెవరు ?

Punganuru Assembly Constituency : రాయలసీమ పాలిటిక్స్‌లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి పుంగనూరు. ఓ రకంగా ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాగా మారిందనే చెప్పాలి. ఆయనపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నా.. నియోజకవర్గానికి పెద్దిరెడ్డి ఇంపార్టెంట్స్‌ ఇస్తారన్న టాక్ ఉంది. ఇక్కడ ఆయనను ఢీకొట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఇతర పార్టీలకు తెలుసుకుకాబట్టే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఈ సారి టీడీపీ చల్లా రామచంద్రారెడ్డిని బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తోంది. పెద్దిరెడ్డిని ఆయన […]

Karpoori Thakur : బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న.. ఇంతకీ ఆయన దేశానికి ఏం చేశారు?
National Girl Child Day : పరిమితుల బోనులో బాలికల భవిష్యత్తు..!
Daily Astrology : నేటి రాశిఫలాలు.. వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి..!
Chaya Someswara Temple : ఛాయా సోమేశ్వరుడిని కోవెల విశేషాలు తెలుసా?
Homi Jehangir Bhabha : భారత్ ‘అణు’శక్తి పితామహుడు.. హోమీ జహంగీర్ బాబా
French Kiss : ‘ఫ్రెంచ్ కిస్‌’ కిక్కే వేరు.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
Sharmila :  వైసీపీలో టెన్షన్..  కడప ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారా..?

Sharmila : వైసీపీలో టెన్షన్.. కడప ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారా..?

Sharmila : షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా తన అన్నని.. జగన్‌రెడ్డి అని సంభోదిస్తూ విరుచుకుపడుతున్నారు. జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇచ్చాపురం టూ ఇడుపులపాయ టూర్ పెట్టుకున్న షర్మిల మిగిలిన పార్టీలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నా.. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తుండటం విశేషం.. ఆ క్రమంలో ఆ అన్నాచెల్లెల్ల సొంత జిల్లా కడప రాజకీయం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.. పొలిటికల్‌గా షర్మిల విషయంలో జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది?.. వారి సొంత జిల్లాలో సమీకరణలు ఎలా మారతాయనేది చర్చనీయాంశమైంది.

Janga Krishnamurthy : గురజాలలో వైసీపీ ట్విస్ట్.. బీసీ నాయకుడికి హ్యాండిచ్చిన జగన్ పార్టీ..

Janga Krishnamurthy : గురజాలలో వైసీపీ ట్విస్ట్.. బీసీ నాయకుడికి హ్యాండిచ్చిన జగన్ పార్టీ..

Janga Krishnamurthy : ఆ ఎమ్మెల్సీ పరిస్థితి విచిత్రంగా తయారైందంట.. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ సీనియర్ నేత ఇప్పుడు సొంత సెగ్మెంట్లో టికెట్ గ్యారెంటీ లేక దిక్కులు చూడాల్సి వస్తోందంట. ఉన్న పార్టీ ఇప్పటికే ఒకసారి టికెట్ విషయంలో హ్యాండిచ్చి.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఈ సారైనా టికెట్ ఇస్తుందనుకుంటే సారీ చెప్పేసింది. దాంతో పక్కపార్టీలో చేరదామనుకున్నా.. అక్కడా టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదంట. ఇలాంటి చిత్రమైన పరిస్థితుల్లో ఉన్న పార్టీ నుంచి కదలి లేక .. అలాగని అక్కడే ఉండలేక తనలో తాను మధన పడుపోతున్నారంట ఆయన.. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు? .. ఆయన వెతుక్కుంటున్న దారులేంటి?

Vijayawada : టీడీపీలో రచ్చ.. విజయవాడ సెంట్రల్ సీటుపై చర్చ..
Government Engineering College : సీఎం రేవంత్ ఇలాఖాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల.. వచ్చే ఏడాది నుంచే క్లాసెస్..

Big Stories

×