BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Allagadda TDP Politics | ఏవీ సుబ్బారెడ్డి Vs భూమా అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో టిడిపి టికెట్ ఎవరికి?
Sankranti : పందెంకోడితో పండగ సందడి..!
Ambati Rayudu to Join In Janasena : అంబటి ట్విస్ట్.. జనసేనలో సెకండ్ ఇన్నింగ్స్..?

Ambati Rayudu to Join In Janasena : అంబటి ట్విస్ట్.. జనసేనలో సెకండ్ ఇన్నింగ్స్..?

Ambati Rayudu to Join In Janasena : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఏమో? కాని.. ఆయనిస్తున్న పొలిటికల్ ట్విస్ట్‌లు మాత్రం తెగ పాపులర్ అవుతున్నాయి.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పొలిటికల్ ఇన్నింగ్ ప్రారంభించిన రాయుడు.. వైసీపీ చేరీ చేరగానే.. రిటైర్డ్ మెంట్ ప్రకటించి బయటకొచ్చేశారు. అలా అక్కడ ఇన్నింగ్ ముగించినప్పుడు.. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.. అది జరిగి రోజులు గడవకుండానే లేటెస్ట్‌గా జనసేనాని పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.. దాంతో ఆయన జనసేన టీంలో చేరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

India vs England : విద్యార్థులూ…టెస్ట్ మ్యాచ్ చూస్తారా?  అయితే ఫ్రీ!
TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : ఏపీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖరారైంది.. సీట్ల సర్దుబాటుపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి.. బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసి వస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయమై టీడీపీ ముఖ్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు.. సీట్ల కోసం బీజేపీ నేతలు కొందరు చేస్తున్న డిమాండ్లు ఈ పరిస్థితికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది.. అదీకాక రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేకపోవడం.. విభజన హమీల అమలులో కేంద్రం అవలంభిస్తున్న వైఖరితో.. కాషాయపార్టీతో కలిసి నడిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఆ పార్టీతో పొత్తు కుదిరితే ఒకింత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడే ప్రమాదముందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే అభిప్రాయం జనసైనికుల్లో కూడా వ్యక్తమవుతోందంటున్నారు.

Hyderabad : ప్రాణం తీసిన కోడి కూర.. చికెన్ తిని యువకుడు మృతి..

Hyderabad : ప్రాణం తీసిన కోడి కూర.. చికెన్ తిని యువకుడు మృతి..

Hyderabad : ఆదివారం అయితే చాలు పేద ప్రజల‌తో మొదలుకొని ప్రతి ఒక్కరు మాంసాహరం అయిన చికెన్ ను ఇష్టంగా తింటారు. కరోనా తర్వాత అయితే చికెన్ తినేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చికెన్ ధర తక్కువ ఉంటే చికెన్ ప్రేమికులు చికెన్ షాపులకు క్యూ కడతారు. ధర ఎక్కువగా ఉంటే వారంలో ఒక్కసారి అయిన పావుకేజీ అయినా కొని వండుకుని తినే వారు ఉంటారు. అయితే హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటన విషాదం మిగిల్చింది. జితేంద్ర అనే వ్యక్తి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఫరూక్ నగర్ మండలం లో జరగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Eknath Shinde | షిండే వర్గమే అసలైన శివసేన.. ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్ షాక్!
Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..
YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..

YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..

YCP : కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. కురుబ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. గుమ్మనూరు కుటుంబానికే టికెట్ ఇవ్వాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఎంపీపీలు, జెడ్పీటీసీలు చెప్పడంతో ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించింది. విరూపాక్షికు సపోర్ట్‌ చేస్తానని గుమ్మనూరు జయరాం హామీ ఇవ్వడంతో చివరికి ఆయనకే సీటు కేటాయించింది. అయితే […]

CM Revanth Reddy : త్వరలో నూతన విద్యుత్‌ విధానం.. 24 గంటల ఉచిత కరెంట్.. 200 యూనిట్లు ఫ్రీ..
TSRTC : ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. మొత్తం ఎన్నంటే..?
Kesineni nani : అటు సీఎం జగన్ తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటీ.. ఇటు ఎంపీ పదవికి రాజీనామా..
Traffic E-Challan : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్‌ చలానాల రాయితీ గడువు పొడిగింపు..
Congress Rejects Ayodhya | ‘అయోధ్య ఓ బీజేపీ పొలిటికల్ ఈవెంట్’.. రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్
Allu Sneha: తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో అల్లు అర్జున్ భార్య..!

Big Stories

×