E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

AP Capitals : 3 రాజధానుల ప్రస్తావనలేదేంటి?.. కారణం ఇదేనా..?
Governor : గవర్నర్ ప్రసంగంపై రచ్చ.. టీడీపీ వాకౌట్..
TSPSC: గ్రూప్-1 పేపర్ కూడా లీక్?.. ప్రవీణ్ ఫోన్‌లో అమ్మాయిల నగ్న ఫొటోలు..

TSPSC: గ్రూప్-1 పేపర్ కూడా లీక్?.. ప్రవీణ్ ఫోన్‌లో అమ్మాయిల నగ్న ఫొటోలు..

TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగలోకి వస్తున్నాయి. పోలీసులు విచారణలో ప్రవీణ్ నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. నాలుగేళ్లుగా టీఎస్‌పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా వెరిఫికేషన్ డిపార్ట్‌మెంట్లో ప్రవీణ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో వెరిఫికేషన్ కోసం వచ్చే అమ్మాయిల నంబర్లు తీసుకొని వారిని వేధించేవాడని.. వారికి మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నట్లు […]

Sunil Gavaskar: నాటు నాటు సాంగ్ స్టెప్పులేసిన సునీల్ గవాస్కర్.. వీడియో వైరల్
Plants : మొక్కలతో ముచ్చట్లు.. వాటి ఆరోగ్యానికి మేలు..
RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ గెలవడానికి కారణం ఎవరంటే?
AP Assembly : పేదల సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధిలో టాప్ : గవర్నర్

AP Assembly : పేదల సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధిలో టాప్ : గవర్నర్

AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు వివరించారు. విద్యాప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వైద్యరంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలును […]

Alekhya Reddy: బాలయ్య సాయం.. భర్తపై అలేఖ్యరెడ్డి ఎమోషనల్ పోస్ట్

Alekhya Reddy: బాలయ్య సాయం.. భర్తపై అలేఖ్యరెడ్డి ఎమోషనల్ పోస్ట్

Alekhya Reddy: సినీనటుడు, టీడీపీ నేత తారకరత్న మరణం.. నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన కన్నుమూసి నెలరోజులు అవుతున్నప్పటికీ ఆయన భార్య అలేఖ్యరెడ్డి మాత్రం తట్టుకోలేకపోతోంది. ఇప్పటికీ ఆయనను తలుచుకుంటూ కుమిలిపోతోంది. తారకరత్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడిపేస్తోంది. ఇక బాలకృష్ణ, తారకరత్నల మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. తారకరత్న అంటే ఎంతో ఇష్టం బాలకృష్ణకు. నందమూరి ఫ్యామిలీలో అందరికంటే ఎక్కవగా తారకరత్నను ప్రేమగా చూసుకునేవారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినప్పుడు సొంత తండ్రిలా […]

Space : స్పేస్‌లో ఉన్న చెత్త.. భూభాగానికి హానికరం..!

Space : స్పేస్‌లో ఉన్న చెత్త.. భూభాగానికి హానికరం..!

Space : ప్రస్తుతం కేవలం భూమిపైనే కాదు.. స్పేస్‌లో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎలా అంటారా..? ఈరోజుల్లో స్పేస్ టెక్నాలజీపై పరిశోధనలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా ఈ రంగంలో పోటీపడుతున్నారు. అందుకే వారికి సంబంధించిన స్పేస్‌షిప్స్, శాటిలైట్స్.. అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు అంతరిక్షంలోని చెత్తను తొలగించడం అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్పేస్‌లో ఇప్పటికే చాలా చెత్త పేరుకుపోయింది. అనవసరమైన శాటిలైట్స్, స్పేస్‌షిప్స్.. ఇప్పటికీ అక్కడ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీని […]

March 14 Movies: థియేటర్, ఓటీటీలో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
Cybercrime: నగ్న వీడియోలతో ఉచ్చు.. డబ్బులు పంపాలంటూ వేధింపులు

Cybercrime: నగ్న వీడియోలతో ఉచ్చు.. డబ్బులు పంపాలంటూ వేధింపులు

Cybercrime: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, డేటింగ్ యాప్స్‌ను అస్ట్రాలకు చేసుకొని.. అమాయకులకు వల వేస్తున్నారు కేటుగాళ్లు. అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి వాళ్ల ఉచ్చులో చిక్కేలా చేస్తున్నారు. అలా చిక్కని వారికి అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించి.. వీడియో రికార్డ్ చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని.. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో తెలిసిన వాళ్లకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ […]

Africa: ఆఫ్రికాలో తుఫాన్ బీభత్సం.. 100 మందికి పైగా మృతి

Africa: ఆఫ్రికాలో తుఫాన్ బీభత్సం.. 100 మందికి పైగా మృతి

Africa: ఆఫ్రికాలోని మలావి దేశాన్ని ఫ్రెడ్జీ తుఫాన్ అతాలకుతలం చేస్తోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ఇళ్లు కుప్పకూలిపోయాయి. దక్షిణ ఆఫ్రియా, మధ్య ఆఫ్రికాలోని పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల నీటి ప్రవాహంలో జనాలు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు తుఫాన్ దాటికి వంద మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 60 మృతదేహాలను గుర్తించామని.. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. మృతుల […]

Fish : చేపల్ని గిప్ట్ గా ఇచ్చే ఆచారం ఎక్కడుంది
Rain: అలర్ట్.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం..
ICSIL: ఐసీఎస్ఐఎల్‌లో ఉద్యోగాలు..

Big Stories

×