E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Gold Rates: ఈరోజు బంగారం ధరలు ఎలా ఎన్నాయంటే?
Moon:చంద్రుడికి నైవేద్యం ఇచ్చే ఫలితాలు

Moon:చంద్రుడికి నైవేద్యం ఇచ్చే ఫలితాలు

Moon:మనకు ప్రత్యక్షదైవాలు ముగ్గురు. ఒకరు సూర్యుడు, మరొకరు చంద్రుడు, ఇంకొకరు అగ్నిదేవుడు. సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. చంద్రుడికి నూలుపోగు వేసి కృతజ్ఞత చెప్పుకుంటాం. మరి అగ్నిదేవుడూ… ఆయన్ను అర్చించేందుకే పూర్వం పెద్దలు ఇంట్లో నిత్యాగ్నిహోత్రం నిర్వహించేవారు. రోజూ అగ్ని దేవుడిని ఆవాహన చేసి నమస్కారం చేసేవారు. ప్రపంచానికి వెన్నెల వెలుగులు ఇస్తున్న దేవుడు చంద్రుడు. చంద్రునికి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు.అష్టమి నుంచి పౌర్ణమి వరకు చంద్రునికి పెరుగన్నాన్ని నైవేద్యంగా […]

నిర్ణయం తీసుకున్నాక గమ్యం చేరాల్సిందే…
Adi Shankara:ఆదిశంకరాచార్యులు చూపించిన కనకవర్షం
Alekhya Reddy: కార్లలో నిద్రించిన రోజుల నుంచి.. నువ్వు ఒక వారియర్‌.. అలేఖ్య ఎమోషనల్‌ పోస్ట్‌

Alekhya Reddy: కార్లలో నిద్రించిన రోజుల నుంచి.. నువ్వు ఒక వారియర్‌.. అలేఖ్య ఎమోషనల్‌ పోస్ట్‌

Alekhya Reddy: మృత్యువుతో జరిగిన పోరాటంలో ఓడిపోయారు. తారక రత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హడావుడి చేసిన మీడియా.. ఇప్పుడు సైడ్ అయిపోయింది. జనం వేరే విషయాల్లో బిజీ అయిపోయారు. కానీ, ఇప్పటికీ తారకరత్ననే తలుచుకుంటోంది నందమూరి కుటుంబం. క్షణక్షణం నింగిలోని తారల్లో కలిసిపోయిన తారకరత్న ధ్యాసలోనే గడుపుతోంది భార్య అలేఖ్యరెడ్డి. మరిచిపోదామంటే.. మరిచిపోయే మనిషి కాదు. ఆపుకుందామంటే కన్నీళ్లు ఆగడం లేదు. ఇంకా దు:ఖం తన్నుకొస్తోంది. బిడ్డను ఓదార్చుదామంటే.. తానే బాధలో మునిగిపోయి ఉంది. ఆకలేయడం […]

MCD: చిత్తుచిత్తుగా కొట్టుకున్న కౌన్సిలర్లు.. ఢిల్లీలో డిష్యూం డిష్యూం..

MCD: చిత్తుచిత్తుగా కొట్టుకున్న కౌన్సిలర్లు.. ఢిల్లీలో డిష్యూం డిష్యూం..

MCD: కొట్టుకున్నారు. తన్నుకున్నారు. గుద్దుకున్నారు. నెట్టుకున్నారు. చొక్కాలు చించుకున్నారు. సిగలు పట్టుకుని పొట్లాడుకున్నారు. నానారచ్చ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్-MCD రణరంగంగా మారింది. ఆ దృష్యాలు చూస్తుంటే.. వీరా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లు అనిపిస్తోంది. స్ట్రీట్ ఫైట్ మాదిరి.. సభలో బీజేపీ, ఆప్ సభ్యులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. స్టాండిగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహణ ఇలా ముష్టియుద్ధానికి దారి తీసింది. అభ్యర్థులు వేసిన ఒక ఓటు చెల్లలేదని మేయర్‌ ప్రకటించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను […]

Preethi: ప్రీతి చనిపోయిందా? పూలదండ ఎందుకు? గవర్నర్‌పై వివాదం ఏంటి?
Kukatpally: స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం.. 15 మంది అరెస్ట్
CBI: వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ..  అబద్దాన్ని సున్నా నుంచి 100 చేసే ప్రయత్నం: అవినాశ్‌రెడ్డి
Sajjala: వివేకా హత్యకు రెండో పెళ్లే కారణమా?.. సజ్జల కొత్త డౌట్!
war: ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఏడాది.. ఆగేదెప్పుడు?
Related Diseases:గోధుమల వల్ల ఏర్పడే వ్యాధులపై పరిశోధనలు..
Chandrababu: వివేకాది అంతఃపుర హత్యే.. అడ్డు వస్తున్నారనే.. అవినాశ్‌రెడ్డిపై చంద్రబాబు ఆరోపణ

Chandrababu: వివేకాది అంతఃపుర హత్యే.. అడ్డు వస్తున్నారనే.. అవినాశ్‌రెడ్డిపై చంద్రబాబు ఆరోపణ

Chandrababu: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఏపీ రాజకీయాల్లో ప్రకంపణలు రేపుతోంది. కోర్టుకు సీబీఐ సడ్మిట్ చేసిన కౌంటర్ రిపోర్టులో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. వైఎస్ అవినిశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలే కుట్రదారులు అనేలా సీబీఐ రిపోర్టు ఉంది. 40 కోట్లకు డీల్ మాట్లాడారని.. సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు వివేకాను చంపేశారని సీబీఐ వెల్లడించింది. వైసీపీని ఇరుకునపెట్టేలా సీబీఐ నివేదిక ఉండటంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. […]

Hansika: పెళ్లికి ముందు భర్త చేసిన పనికి హన్సిక షాక్
Lithium Air Battery:ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు.. వెయ్యి మైళ్లు ప్రయాణించవచ్చు..!

Big Stories

×