E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Panchalinga : పంచలింగాల్ని ఎప్పుడు దర్శించుకోవాలి
Air India : ఎయిరిండియా బాటలో ఇతర విమానయాన సంస్థలు
Robot Eye : చేప కళ్లతో రోబోలకు చూపు..
Ben Stokes: టెస్టుల్లో సిక్సులే సిక్సులు.. బెన్‌ స్టోక్స్‌ వరల్డ్ రికార్డ్..
Himanshu: సాంగ్‌తో అదరగొట్టిన హిమాన్షు.. కేటీఆర్ పుత్రోత్సాహం..
Vande Bharat Express: సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఏ రూట్లో అంటే..
Project-k: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ప్రాజెక్ట్-K రిలీజ్ డేట్ ఫిక్స్
Chandrababu: గురిపెట్టి దాడి చేశారు.. అంతా సజ్జలనే చేశారు.. అనపర్తి అరాచకంపై చంద్రాగ్రహం
Air Pollution :టెక్నాలజీతో ఇంట్లోని గాలి కాలుష్యానికి చెక్..!
Shivratri Special : ఈసారి శివరాత్రికి మరో ప్రత్యేకత
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. మనీశ్ సిసోడియాకు మళ్లీ నోటీసులు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. మనీశ్ సిసోడియాకు మళ్లీ నోటీసులు

Manish Sisodia: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో తాజాగా దొరికిన ఆధారాలపై ప్రశ్నించేందుకు మనీశ్ సిసోడియాకు నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. కాగా, ఈ కేసులో సిసోడియాను గతేడాది అక్టోబర్‌లో […]

America: మరోసారి పేలిన తూటా.. ఆరుగురు దుర్మరణం.. ఏడాదిలో 73వ ఘటన

America: మరోసారి పేలిన తూటా.. ఆరుగురు దుర్మరణం.. ఏడాదిలో 73వ ఘటన

America: తుపాకుల మోతతో అగ్రరాజ్యం అమెరికా దద్దరిళ్లుతోంది. వరుసగా కాల్పులు చోటుచేసుకుంటుండడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మిసిసిపీలోని టేట్ కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. రెండిళ్లతోపాటు ఓ స్టోర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన కొద్ది సమయంలోనే నిందితుడిని స్టోర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. […]

Chiranjeevi: రామ్‌చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు.. చిరూ ఎమోషనల్ పోస్ట్.. ఆస్కార్ కూడా చిన్నదే..

Chiranjeevi: రామ్‌చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు.. చిరూ ఎమోషనల్ పోస్ట్.. ఆస్కార్ కూడా చిన్నదే..

Chiranjeevi: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రామ్‌చరణ్, జూ. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీకి ఫిదా అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ఈ మూవీపై అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ ఒక అద్భుత చిత్రమని కొనియాడారు. […]

Cheetah: భారత్‌కు చేరుకున్న మరో 12 చీతాలు..
Lungs : ఊపిరితిత్తులపై కోవిడ్ ఎఫెక్ట్.. స్కానింగ్‌తో వెల్లడి..

Big Stories

×