E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో వాయుసేన అదిరిపోయే వీడియో.. మన జవాన్ల పరాక్రమాన్ని చూసి తీరాల్సిందే! 
Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Advertisement Chandrababu Naidu: ఏపీలో 2026 సంవత్సరాన్ని “టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్” ఏడుగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పాలనలో సాంకేతికతను జోడించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ (AI) పాత్రను పెంచాలని, ఏఐని ఉపయోగించుకుని ప్రజల ఫిర్యాదులను  వేగంగా పరిష్కరించాలని ఆయన నిర్దేశించారు. సీఎం చంద్రబాబు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) పనితీరుపై […]

APSRTC Driver Nagaraju: “మృత్యువు ఒడిలోనూ బాధ్యత మరవలేదు”: బస్సు ఆపి 19 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

APSRTC Driver Nagaraju: “మృత్యువు ఒడిలోనూ బాధ్యత మరవలేదు”: బస్సు ఆపి 19 మంది ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

Advertisement APSRTC Driver Nagaraju: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న అమరావతి ఏసీ బస్సును నడుపుతుండగా, ఒక్కసారిగా అస్వస్థతకు గురైన డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను రక్షించారు. గుండెల్లో నొప్పి వస్తున్నా సంయమనం కోల్పోకుండా, బస్సును చాకచక్యంగా రోడ్డు పక్కకు ఆపిన కొద్దిసేపటికే ఆయన సీటులోనే కుప్పకూలిపోయారు. విజయవాడ డిపోకు చెందిన నాగరాజు (గొల్లపూడి నివాసి) […]

Addanki Dayakar: సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏ సంస్కారం?..కేటీఆర్ క్షమాపణ చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్! 

Addanki Dayakar: సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏ సంస్కారం?..కేటీఆర్ క్షమాపణ చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్! 

Advertisement Addanki Dayakar: భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రిని మరియు సభాపతిని అవమానపరిచేలా వ్యవహరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిపై ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. కేటీఆర్ కేవలం రాజకీయ నాటకాలు వేయడమే కాకుండా, ఇతరులతో నాటకాలు వేయిస్తూ వ్యవస్థలను అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. శాసనసభాపతిని ‘ధృతరాష్ట్రుడి’తో పోల్చడం ఏ రకమైన సంస్కారమని, సభలో ఒక సభ్యుడిగా ఉండి సభాపతిని కించపరచడం దుర్మార్గమని మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ […]

Love Marriage: రాజ్యాంగం కాదు.. మా మాటే శాసనం.. ప్రేమ వివాహాలపై గ్రామస్తుల వింత తీర్మానం..!

Love Marriage: రాజ్యాంగం కాదు.. మా మాటే శాసనం.. ప్రేమ వివాహాలపై గ్రామస్తుల వింత తీర్మానం..!

Advertisement Love Marriage: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా పంచేవా గ్రామంలో చోటుచేసుకున్న‌ ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ఇష్టప్రకారం ప్రేమ వివాహాలు చేసుకునే యువతీ యువకుల కుటుంబాలపై గ్రామస్తులు సామాజిక బహిష్కరణ ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధమైన హక్కులను కాలరాస్తూ, గ్రామం మొత్తం కలిసి ఒక కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఒంటరిని చేయాలని నిర్ణయించుకోవడం ఆందోళన […]

SI Madhu Incident: సినిమా ఫక్కీలో కారు ఛేజింగ్.. ఎస్ఐని ఢీకొట్టి బానెట్‌పై 4 కిలోమీటర్లు తీసుకెళ్లిన కారు.. తప్పించుకున్న ఎస్ఐ.. 
AP Assembly Sessions 2026: ముందు అసెంబ్లీకి రండి.. ఆ తర్వాత పాదయాత్ర చేయండి.. జగన్‌పై విష్ణుకుమార్ రాజు ఘాటు వ్యాఖ్యలు!
Shubhanshu Shukla: వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాకు అత్యున్నత సైనిక గౌరవం!
Professor Murder: ముంబై లోకల్ లో ఘోరం..  చిన్న గొడవ..  ప్రొఫెసర్ దారుణ హత్య..!
Sama Rammohan Reddy: కంటోన్మెంట్ విలీనం.. ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షకు సామ రామ్మోహన్ రెడ్డి మద్దతు.. కేంద్రానికి డెడ్ లైన్!

Sama Rammohan Reddy: కంటోన్మెంట్ విలీనం.. ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షకు సామ రామ్మోహన్ రెడ్డి మద్దతు.. కేంద్రానికి డెడ్ లైన్!

Advertisement Sama Rammohan Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మీడియా & కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, కంటోన్మెంట్ ప్రాంత సమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీ (GHMC) లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక […]

H1-B Visa: టెక్కీలకు అమెరికా షాక్.. అప్ప‌టి వరకు హెచ్1బీ ఇంటర్వ్యూలు వాయిదా..!
Women Safety Telangana: హైదరాబాద్ షీ టీమ్స్ దూకుడు.. పోకిరీల గుండెల్లో వణుకు.. ఆడబిడ్డల జోలికొస్తే జైలు గతి!
Kalwakurthy Tragedy: నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం.. ఒకరిని కాపాడబోయి అందరూ జలసమాధి!.. సెలవులకు వచ్చి శవాలుగా మారిన వైనం! 
Padma Awards 2026: తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ.. మమ్ముట్టి, ధర్మేంద్రలకు పద్మ విభూషణ్..
Kalvakuntla Kavitha: గుంట నక్కను నమ్మి గోతిలో పడ్డారు.. బీఆర్ఎస్ పై కవిత షాకింగ్ కామెంట్స్!

Kalvakuntla Kavitha: గుంట నక్కను నమ్మి గోతిలో పడ్డారు.. బీఆర్ఎస్ పై కవిత షాకింగ్ కామెంట్స్!

Advertisement Kalvakuntla Kavitha: నైనీ బొగ్గు గని వ్యవహారంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, సింగరేణి వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఒక వింత ట్రెండ్ నడుస్తోందని, కొన్ని శాటిలైట్ ఛానెళ్లలో వస్తున్న వార్తలను బీఆర్ఎస్ నాయకులు గుడ్డిగా సమర్థిస్తున్నారని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు వేసిన ఒక ఛానెల్ కార్యాలయంపై […]

×