E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Allipudi Murder Case: తెదేపా కార్యకర్త హత్య కేసులో నిందితులను రోడ్డుపై నడిపించిన పోలీసులు!
Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 

Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 

Advertisement Ashwini Vaishnaw: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డైరెక్ట‌ర్ క్రిస్టాలినా జార్జివా సమక్షంలోనే భారత్ ఏఐ సామర్థ్యంపై గట్టి గళం వినిపించారు. భారత్‌ను ‘రెండో స్థాయి ఏఐ శక్తి’గా వర్గీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ, ప్రపంచ ఏఐ చిత్రపటంలో భారత్ అగ్రశ్రేణిలోనే ఉందని గణాంకాలతో వివరించారు. ఈ సందర్బంగా అశ్విని వైష్ణవ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నివేదికను ప్రధానంగా […]

Military Aircraft Crash: ప్రయాగ్‌రాజ్‌లో కుప్పకూలిన సైనిక శిక్షణ విమానం..!
Google Telangana Partnership: తెలంగాణతో గూగుల్ భారీ డీల్.. వ్యవసాయం, ట్రాఫిక్‌కు ఏఐ దన్ను!
Ramachandra Rao: నైని బ్లాక్ టెండర్ల రద్దు వెనుక అసలు రహస్యం అదే: రామచంద్ర రావు! 
Telangana Rising 2047: ప్రపంచ వేదికపై సీఎం రేవంత్ కీలక ప్రసంగం.. ఏఐ యుగంలో తెలంగాణ రైజింగ్!
Attack On Karate Kalyani: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భారీ మోసం…. కరాటే కళ్యాణిపై దాడి.. ఎందుకంటే?
Mahesh Kumar Goud: కేటీఆర్‌కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు..  పీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: కేటీఆర్‌కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు..  పీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!

Advertisement Mahesh Kumar Goud: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కామారెడ్డిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ గురించి తెలుసుకుంటే ఈ కేసు తీవ్రత ఏంటో అర్థమవుతుందని, ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం ఈ దేశంలో చట్టప్రకారం నేరమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు […]

Pending Chalan: పెండింగ్ చలానాలపై హైకోర్టు కీలక తీర్పు.. వాహనదారులను వేధించొద్దని పోలీసులకు ఆదేశం!

Pending Chalan: పెండింగ్ చలానాలపై హైకోర్టు కీలక తీర్పు.. వాహనదారులను వేధించొద్దని పోలీసులకు ఆదేశం!

Advertisement Pending Chalan: పెండింగ్ చలానాల వసూలు విషయంలో ట్రాఫిక్ పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించాలంటూ వాహనదారులను పోలీసులు బలవంతపెట్టకూడదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా వాహనాలను ఆపి బైక్ కీలు లాక్కోవడం లేదా వాహనాలను నిలిపివేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. పెండింగ్ చలానాలు చెల్లించాలని వాహనదారులను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపెట్టకూడదని కోర్టు ఆదేశించింది. చలానాలు కట్టాలని బైక్ కీలు […]

Tamil Nadu Transfer Scam: ఒక్కో ఉద్యోగానికి రూ.కోటి లంచం.. రూ. 365 కోట్ల లంచాల కుంభకోణం!
Vemulawada Rajanna: LLB భర్త.. B.Com భార్య.. రాజన్న సన్నిధిలో భిక్షాటన.. వేములవాడలో వెలుగు చూసిన కన్నీటి గాథ!

Vemulawada Rajanna: LLB భర్త.. B.Com భార్య.. రాజన్న సన్నిధిలో భిక్షాటన.. వేములవాడలో వెలుగు చూసిన కన్నీటి గాథ!

Advertisement Vemulawada Rajanna: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మనసును కలచివేసే ఒక హృదయ విదారక గాథ వెలుగులోకి వచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న యాచకులకు అధికారులు నిర్వహించిన కౌన్సిలింగ్‌లో, ఉన్నత విద్యావంతులైన ఒక దంపతుల దీనస్థితి అందరినీ కంటతడి పెట్టించింది. వేములవాడ రాజన్న సన్నిధిలో యాచిస్తున్న వారిలో కరీంనగర్‌కు చెందిన జలంధర్ రెడ్డి, శిరీష అనే దంపతులు ఉన్నారు. జలంధర్ రెడ్డి ఎల్ఎల్బి (LLB) పూర్తి […]

Medaram Jatara 2026: మేడారం వెళ్లలేకపోతున్నారా? ప్రసాదం ఇంటికే.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు!
KTR: అది దాచడానికే ఈ డ్రామాలు.. అంతా దండుపాళ్యం బ్యాచ్: కేటీఆర్
Hyderabad Airport: దేశంలోనే నంబర్ 1..  హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు!
Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు: మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు!
×