E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేదు.. మరో రెండు పర్యాయాలు మాదే అధికారం : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
KP Vivekananda Goud: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హంగు ఆర్భాటాలు తప్ప  చేసిందేమీ లేదు :  కేపీ వివేకానంద
John Wesley: గీత కార్మికులకు బడ్జెట్ లో 5వేల కోట్లు కేటాయించాలి :  సీపీఎం నేత జాన్ వెస్లీ

John Wesley: గీత కార్మికులకు బడ్జెట్ లో 5వేల కోట్లు కేటాయించాలి : సీపీఎం నేత జాన్ వెస్లీ

John Wesley: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) మండిపడ్డారు. తక్షణమే గీత కార్మికులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా కల్లుగీత కార్మిక కుటుంబాలు ఉన్నారని, గత రెండేళ్లలో చెట్లెక్కి కిందపడి వృత్తికి దూరమైన కార్మికులు 850 మంది ఉన్నారని, […]

Harish Rao: కాంగ్రెస్ పాలనలో పతనమైపోతున్న ప్రజాస్వామ్యం:  మాజీ మంత్రి హరీష్ రావు
Bhatti Vikramarka: విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా  ఉంది : భ‌ట్టి విక్రమార్క

Bhatti Vikramarka: విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది : భ‌ట్టి విక్రమార్క

Bhatti Vikramarka: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభ‌వ‌న్ లో ఎస్సీ, ఎస్టీ ఎల‌క్ట్రిసిటీ ఎంప్లాయిస్ డైరీని ఉప ముఖ్యమంత్రి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్‌ హ‌క్కుల వ‌ల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల‌కు ప్రయోజ‌నం చేకూరుతోందన్నారు. ఆయా వ‌ర్గాల హ‌క్కుల‌ను కాపాడ‌డం కోసం సంఘాలను […]

Kalvakuntla Kavitha: నర్సింగ్ సిబ్బందిని క్రెడిట్ పాయింట్ల పేరుతో వేధించొద్దు :  కవిత
Ponnam Prabhakar: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
Srinivas Reddy: జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో పని చేయాలి : మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy: జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో పని చేయాలి : మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy: రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రంగారెడ్డి యూనిట్ పాత్ర ప్రశంసనియమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) అన్నారు.  నాడు నాంపల్లి లోని మీడియా అకాడమీ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే రూపొందించిన రంగారెడ్డి జిల్లా మీడియా డైరీని రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సలీమ్, సత్యనారాయణలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఎండి సలీమ్ పాషా […]

Bhatti Vikramarka: బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka: బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka: గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో తమ ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల విధాన‌మే స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని అయ‌న చెప్పారు. నెక్లెస్ రోడ్ స‌ర్కిల్ వ‌ద్ద‌నున్న అబేద్క‌ర్ స్మృతివ‌నం వ‌ద్ద విశ్వ‌శాంతిని కాంక్షిస్తూ పాద‌యాత్ర చేస్తున్న థాయిలాండ్, భార‌తీయ‌ బౌద్ధ స‌న్యాసుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి […]

Komatireddy Venkat Reddy: రెండేళ్లలో నల్గొండ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Kalvakuntla Kavitha: మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.. ప్రభుత్వం పై కవిత ఫైర్!
Minister Azharuddin: కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం : మంత్రి అజారుద్దీన్

Minister Azharuddin: కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం : మంత్రి అజారుద్దీన్

Minister Azharuddin: జహీరాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి అజారుద్దీన్  (Minister Azharuddin)పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి పదేపదే ఢిల్లీ వెళ్తుంటారని వివరించారు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదన్న సామెతల రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మంత్రులతో కలిసి అభివృద్ధి ఫలాల కోసం ప్రయత్నిస్తుంటారన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ ఉజ్వల్ రెడ్డి గెస్ట్ హౌస్ లో మంగళవారం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ […]

Gadwal Collector: ఇంటర్మీడియట్  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి :  కలెక్టర్  సంతోష్

Gadwal Collector: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ సంతోష్

Gadwal Collector:  గద్వాల బ్యూరో, స్వేచ్ఛ : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంటర్‌ విద్య, పాఠశాల విద్య,రెవెన్యూ,పోలీసు, రవాణా,వైద్య ఆరోగ్యం,విద్యుత్‌‌ తదితర శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 16 వరకు జరిగే ఇంటర్ […]

Belt Shops: గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం.. రోడ్డు ప్రమాదాలకు బెల్ట్ షాపులే కారణమా?
Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం చైర్మన్​ ఎన్నిక మళ్లీ వాయిదా? కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సభ్యుల మధ్య ఘర్షణ!

Big Stories

×