E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

Gadwal Municipality: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యం : డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి!

Gadwal Municipality: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యం : డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి!

Gadwal Municipality: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలో ప్రజాబంగ్లాలో గద్వాల మున్సిపాలిటీలోని 29వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్  సత్యం, 32 వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ముత్యాల లక్ష్మి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి నాయకుడినైనా ఉపేక్షించే […]

CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి..  అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి.. అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

CM Revanth Reddy:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డాటా సెంట‌ర్ల‌కు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన సంస్థ‌లు,వారికి అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర వ‌స‌తుల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి  స‌మీక్ష నిర్వ‌హించారు. డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం సూచించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంట‌ర్లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల […]

Telangana Govt: త్వరలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు.. కసరత్తు మొదలుపెట్టిన సర్కారు

Telangana Govt: త్వరలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు.. కసరత్తు మొదలుపెట్టిన సర్కారు

Telangana Govt: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కొద్ది నెలల క్రితం పంచాయతీ, నిన్నమొన్నటి వరకు మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించిన సర్కారు ఇపుడు జీహెచ్ఎంసీ,(GHMC) సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టి సారించినట్లు సమాచారం. పంచాయతీలతో పాటు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పాలక వర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో ఇటీవలే ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో కూడా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి పాలక మండలిలను అందుబాటులోకి తేవాలని సర్కారు యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక సంస్థల్లో […]

Illegal constructions: చిలుక వాగులో అక్రమ నిర్మాణాలు.. రెచ్చిపోతున్న రియల్ మాఫియ.. పట్టించుకోని అధికారులు!
Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Jangaon Municipality: జ‌న‌గామ‌ బ్యూరో, స్వేచ్ఛ‌: జ‌న‌గామ మున్సిపాలిటీ పీఠం ఎట్ట‌కేల‌కు హ‌స్త‌గ‌తం అయింది. నాట‌కీయ ప‌రిణామాలు, ఘ‌ర్ష‌ణ‌లు, గంద‌ర‌గోళాలు, వాద ప్ర‌తివాదాలు, ఒకిరిపై ఒక‌రు దూష‌ణ‌ల న‌డుమ పుర‌పోరు ముగిసింది. చైర్‌ప‌ర్స‌న్‌గా 22వ వార్డు కౌన్సిల‌ర్ గా గెలిచిన క‌డ‌కండి బాల‌మ‌ణి ల‌క్కిడ్రాలో గెలిచారు. వైస్ చైర్మ‌న్‌గా 23వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన భూష ప‌ర్వ‌తాలు ల‌క్కీ డ్రాలోనే ఎంపిక‌య్యారు. మున్సిపాలిటీలో మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక‌ల‌ను జ‌న‌గామ ఆర్డీఓ, ఎన్నికల […]

Hanumakonda Collector: విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్‌గా బోధించాలి : కలెక్టర్ స్నేహ శబరీష్

Hanumakonda Collector: విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్‌గా బోధించాలి : కలెక్టర్ స్నేహ శబరీష్

Hanumakonda Collector: కమలాపూర్  బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు సృజనాత్మకంగా, ఇన్నోవేటివ్ పద్ధతుల్లో బోధించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గూడూరుతో పాటు ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకొని, ముఖ గుర్తింపు విధానంలో […]

Talasani Srinivas Yadav: పదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్
Gachibowli Police: హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసు.. ముగ్గురి అరెస్ట్
Medchal News: మేడ్చల్‌లో  ఘనంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Minister Sridhar Babu: హైదరాబాద్ ను ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
Supreme Court:పెళ్లికి ముందే ఎందుకు అంత తొందర? శారీరక సంబంధాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court:పెళ్లికి ముందే ఎందుకు అంత తొందర? శారీరక సంబంధాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. ఓ బంధాన్ని ఏర్పరచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియకుండా పెళ్లికి ముందే లైంగిక సంబంధంలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించింది. వివాహానికి ముందు శారీరకంగా కలవాల్సిన అవసరమేముందని జస్టిస్ బీవీ నాగర బాధితురాలిని ప్రశ్నించారు. యువతులు […]

KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..  ఆయన సేవలు చిరస్మరణీయం

KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు.. ఆయన సేవలు చిరస్మరణీయం

KCR Birthday Celebrations: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గుండ్లపోచంపల్లి డివిజన్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యాలయం ప్రాంగణంలో కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన నుంచి […]

MP Mallu Ravi: మున్సిపాలిటీ ఎన్నికలలో 80 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం : ఎంపీ మల్లు రవి
Hyderabad News: లక్ష ఇస్తావా? ఖతం చేయమంటావా? వ్యాపారిని బెదిరించిన రౌడీ గ్యాంగ్​!
Supreme Court: గీతం యూనివర్సిటీకి బిగ్ షాక్.. విద్యుత్ బకాయిలపై  సుప్రీం కోర్టు కీలక అదేశం

Big Stories

×